»   » నేను 'గే' కాదని ప్రచారం చేసుకుంటున్న క్రేజీ స్టార్

నేను 'గే' కాదని ప్రచారం చేసుకుంటున్న క్రేజీ స్టార్

Subscribe to Filmibeat Telugu

హ్యారీపోటర్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన డ్యానియల్ ర్యాడ్ క్లిఫ్ తాజాగా ప్రపంచంలోని 'గే'ల హక్కుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో గే లకు మద్దతుగా నిలిచి, వారి హక్కుల పరిరక్షణకై ఎలుగెత్తాడు. ఇక అప్పటి నుండీ ర్యాడ్ క్లిఫ్ గే అనే ప్రచారం సాగుతోంది. కాగా ఇటీవల ర్యాడ్ క్లిఫ్ ఎంటీవీ లోని ఓ కార్యక్రమానికి హాజరయినప్పుడు మీరు గే అనే వార్త నిజమేనా అనే ప్రశ్నకు అతను అవాక్కయ్యాడు. ఏదో గేల హక్కుల కోసం పోరాడినంతమాత్రానా నన్ను కూడా గే కింద లెక్కేస్తున్నారా..?! అంటూ ఒకింత ఆశ్చార్యాన్ని వ్యక్తం చేస్తూ నేను గే ను కాదు, స్ట్రెయిట్ అనే నిజాన్ని బయటపెట్టాడు. ర్యాడ్ క్లిఫ్ గే అనే పుకారును విని కలవరపడ్డ అమ్మాయిలక ఇది శుభవార్తే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu