»   » స్నేహితురాలుతో ప్రేమాయణం సాగించిన రియాలిటీ షో స్టార్..!

స్నేహితురాలుతో ప్రేమాయణం సాగించిన రియాలిటీ షో స్టార్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైది మాంటెగ్ అందమైన అమెరికన్ నటి మరియు మంచి సింగర్. ఈమె ఎక్కువగా రియాలిటీ షోలలో పోల్గోంటారు. ఈమె యమ్ టివిలో చేసినటువంటి ది హీల్స్ అనే రియాలిటీ షోతో అందరని బాగా ఆకట్టుకుంది. ఒకానోక సమయంలో ఈ రియాలిటీ షో మే 2006 నుండి జులై 2010 వరకు కోనసాగింది. ఈ రియాలిటీ షో జరిగేసమయంలో తన కోస్టారైనటువంటి 'స్పెన్సర్ ప్రాట్'తో ప్రేమాయణం సాగించి ఏప్రిల్ 2009లో పెళ్శిచేసుకున్నారు. కోసమెరుపు ఏంటంటే పెళ్శై పదహేను నెలలు కాకముందే ఈ జంట విడాకులు అడగడం విశేషం.

ఇటీవల కాలంలో ఈ అమ్మడు ఒక సెక్స్ టేప్ వివాదంలో ఇరుక్కున్నారు. విషయం ఏంటంటే ఈమె తన స్నేహితురాలైనటువంటి 'కారిసా'తో ప్రేమాయణం సాగిస్తుందని ఈమె భర్త 'స్పెన్సర్ ప్రాట్'ఆరోపించారు. టియమ్ జడ్ వెబ్ సైట్ లో స్పెన్సర్ ప్రాట్ ని అడిగిన విడాకులు వెనక్కితీసుకోకపోతే ఈ వీడియో టేప్ లను అడల్ట్ సినిమాలు తీసే 'వివిడ్ ఎంటర్టైన్మంట్' అనే కంపెనీకి యిస్తానని బెదిరించాడని, అంతే కాకుండా వీరిద్దరి మధ్య కోంత బూతుల పురాణం నడిచిందని టియమ్ జడ్ వెబ్ సైట్ లో ప్రచురించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu