»   » సెక్స్ టేపులను రిలీజ్ చేయడానికి నిరాకరించిన హీరోయిన్..!

సెక్స్ టేపులను రిలీజ్ చేయడానికి నిరాకరించిన హీరోయిన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైది మాంటెగ్ అందమైన అమెరికన్ నటి మరియు మంచి సింగర్. ఈమె ఎక్కువగా రియాలిటీ షోలలో పోల్గోంటారు. ఈమె యమ్ టివిలో చేసినటువంటి ది హీల్స్ అనే రియాలిటీ షోతో అందరని బాగా ఆకట్టుకుంది. ఈ రియాలిటీ షో జరిగేసమయంలో తన కోస్టారైనటువంటి 'స్పెన్సర్ ప్రాట్'తో ప్రేమాయణం సాగించి ఏప్రిల్ 2009లో పెళ్శిచేసుకున్నారు. కోసమెరుపు ఏంటంటే పెళ్శై పదహేను నెలలు కాకముందే ఈ జంట విడాకులు అడగడం విశేషం.

ఇటీవల కాలంలో ఈ అమ్మడు ఒక సెక్స్ టేప్ వివాదంలో ఇరుక్కున్నారు. విషయం ఏంటంటే ఈమె తన స్నేహితురాలైనటువంటి 'కారిసా'తో ప్రేమాయణం సాగిస్తుందని ఈమె భర్త 'స్పెన్సర్ ప్రాట్'ఆరోపించారు. టియమ్ జడ్ వెబ్ సైట్ లో స్పెన్సర్ ప్రాట్ ని అడిగిన విడాకులు వెనక్కితీసుకోకపోతే ఈ వీడియో టేప్ లను అడల్ట్ సినిమాలు తీసే 'వివిడ్ ఎంటర్టైన్మంట్' అనే కంపెనీకి ఇవ్వడం జరిగినది. ఈ విషయంపై 'వివిడ్ ఎంటర్టైన్మంట్' కంపెని ఛైర్మన్ మాట్లాడుతూ మాకు హైది మాంటెగ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఇలాంటి మేము ఎలాంటి సెక్స్ టేపులను ఆమె పరిమిషన్ లేకుండా విడుదల చేయడం కుదరదు అన్నారు. అంతే కాకుండా హైది మాంటెగ్ మాకు సెక్స్ టేపులను విడుదల చేయవద్దని లెటర్ రాయడం జరగిందన్నారు. కాని కోసమెరుపు ఏంటంటే హైది మాంటెగ్ భర్త, తనకి 5 మిలియన్ డాలర్లు ఇస్తే ఆమెను ఒప్పించవచ్చు అని అనడం జరిగినది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu