»   » 2010కి జెమ్స్ కామెరూన్‌ని టాప్ ప్లేస్‌లో నిలబెట్టిన అవతార్ సినిమా

2010కి జెమ్స్ కామెరూన్‌ని టాప్ ప్లేస్‌లో నిలబెట్టిన అవతార్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

2010వ సంవత్సరం ముగిసే సరికే జేమ్స్ కామెరూన్ హాలీవుడ్‌లో కెల్లా అత్యంత భారీ వసూళ్శు సంపాదించి ధనికులలో నెంబర్ వన్ స్దానాన్నికైవసం చేసుకున్నారు. జెమ్స్ కామెరూన్ నిర్మించినటువంటి అవతార్ సినిమా ప్రపంచం మొత్తం విడుదలై బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 2010లో విడుదలైనటువంటి ఈసినిమాకి స్క్రిప్ట్, ప్రోడక్షన్, దర్శకత్వం బాధ్యతలు అన్ని జెమ్స్ కామెరూన్ దగ్గరుండి మరీ రూపోందించినటువంటి ఈ 3డి సినిమా ప్రపంచం మొత్తం 1.95 బిలియన్ డాలర్లు వసూలు చేసి జెమ్స్ కామెరూన్‌కి పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టింది.

ఇటీవల నిర్వహించినటువంటి వానిటీ ఫెయిర్ సర్వే ప్రకారం రెండవ స్దానాన్ని జానీ డెప్ కైవసం చేసుకున్నారు. జానీ డెప్ నటించినటువంటి అలిస్ ఇన్ వండర్ వరల్డ్, ద టూరిస్ట్ సినిమాలకు గాను జానీ డెప్ దాదాపు 100మిలియన్ డాలర్లు కైవసం చేసుకున్నారు. దీనితో పాటు తాను నిర్మించినటువంటి పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ సినిమా ఈసంవత్సరం మేలో విడుదల కానుంది.

ఇక మూడవ స్దానాన్ని హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెస్ స్పీల్ బర్గ్ కైవసం చేసుకున్నారు. ఆయన రూపోందించినటువంటి వార్ హౌస్ సినిమాకు కోనసాగింపుగా యూనివర్సల్ ధీమ్ పార్క్ రాయల్టీస్ అనే సినిమా దాదాపు 80మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

హాలీవుడ్‌లో వరుసగా పది స్దానాలు దక్కించుకున్న రిచెస్ట్ పీపుల్

1. జెమ్స్ కామెరూన్
2. జానీ డెప్
3. స్టీవెన్ స్పీల్ బర్గ్
4. క్రిస్టోఫర్ నాలెన్
5. లియోనార్డో డికాప్రియో
6. టిమ్ బర్టన్
7. ఆడమ్ శాండ్లర్
8. టాడ్ ఫిలిప్స్
9. టేలర్ లట్నర్
10. రాబర్ట్ డ్వానీ జూనియర్

English summary
Director James Cameron has topped the 2010 Hollywood movie earners’ list, courtesy the worldwide box office success of his movie ‘Avatar’. Cameron earned an estimated 257 million dollars last year for writing, producing and directing his 3D hit ‘Avatar’, based on its worldwide 2010 box-office gross of 1.95 billion dollars, as well as his share of DVD and pay-television sales, according to a Vanity Fair survey of the top 10 hollywood earners in 2010.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more