»   » మూడవ సారి పెళ్శి కొడుకైన 84 సంవత్సరాల ప్లేబాయ్ మ్యాగజైన్ ఫౌండర్

మూడవ సారి పెళ్శి కొడుకైన 84 సంవత్సరాల ప్లేబాయ్ మ్యాగజైన్ ఫౌండర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్లే బాయ్ మ్యాగజైన్ ఫౌండర్ హాగ్ హెప్నర్ పై తన మాజీ గర్ల్ ప్రెండ్ హొలీ మాడిసన్ చాలా కొపంగా ఉన్నారు. దానికి కారణం ఈ ఎనభై నాలుగు సంవత్సరాల మసలాయన ఇరవై నాలుగు సంవత్సరాల వయసు కలిగినంటువంటి ప్లేమేట్ క్రిస్టల్ హారిస్ తో ఎంగేజ్ మెంట్ కుదుర్చుకోవడమే ఇందుకు కారణం అంటున్నారు మాజీ గర్ల్ ప్రెండ్ హొలీ మాడిసన్.

మోడల్ మరియు టెలివిజన్ పర్సనాలిటీ అయినటువంటి హొలీ మాడిసన్ ప్లేబాయ్ మ్యాగజైన్ ఫౌండర్ హాగ్ హెప్నర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. లైప్ అండ్ స్టైల్ మ్యాగజైన్ ఆధారంగా మొట్టమొదట క్రిస్టల్ హారిస్ కు హాగ్ హెప్నర్ ప్రపోజ్ చేయడం. దానితో అతని అంగీకారాన్ని కాదనలేక క్రిస్టల్ హారిస్ అతని ప్రేమను ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం.

ఐతే ఈవిషయం తెలిసినటువంటి హొలీ మాడిసన్ మాత్రం ఇద్దరిని పిలచి ఓ పెద్ద మీటింగ్ ఏరెంజ్ చేసి మరీ హాగ్ హెప్నర్ కి చివాట్లు పెట్టిందని సమాచారం. హాగ్ హెప్నర్ కి ఇది మూడవ మ్యారేజి. గతంలో రెండు సార్లు పెళ్శి చేసుకున్న హాగ్ హెప్నర్ కొన్ని కారణాల వల్ల తన భార్యలకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండే ముసలోడికి పోయే కాలంలో ఇదేంటని చాలా మంది అనుకుంటున్నారు.

English summary
Hugh Hefner's ex-girlfriend Holly Madison has admitted that she is not happy about the fact that the Playboy founder is getting hitched again. The model and television personality said the 84-year-old is "making a hasty decision" by getting engaged to 24-year-old Playmate Crystal Harris.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu