Just In
- 11 min ago
ఇంట్రెస్టింగ్: తెలుగు ప్రభుత్వాలు అలా చేసుంటే.. ‘సైరా: నరసింహారెడ్డి’ ఫలితం మరోలా ఉండేదట.!
- 10 hrs ago
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- 11 hrs ago
చావు కబురు చల్లగా చెప్పిన కార్తికేయ.. బస్తీ బాలరాజుగా మాస్ లుక్‌లో
- 11 hrs ago
రామ్ చరణ్, సానియా మీర్జా స్టెప్పులు.. ఉపాసన చేసిన పనికి టెన్నిస్ స్టార్ షాక్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- News
బెంగాల్లో ఐదు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసన కారులు...!
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Technology
ఎంఆధార్ రివ్యూ, ఇప్పుడు మూడు ప్రొఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
పెళ్లికూతురైన హాట్ హీరోయిన్.. ప్రియుడినే చివరికి వివాహమాడి..
హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్ ఎట్టకేలకు పెళ్లికూతురైంది. 28 ఏళ్ల ఈ అందాల భామ తన ప్రియుడు కుక్ మారోనీ వివాహం చేసుకొన్నారు. గత ఏడాది కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తూ ప్రేమించుకొంటున్నారు. ఎట్టకేలకు ప్రేమకు పుల్‌స్టాప్ పెట్టి వైవాహిక జీవితానికి ఆరంభం పలికారు.
హాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. జెన్నీఫర్ లారెన్స్, కుక్ మారోనీ వివాహం రోడ్ ఐలాండ్‌లో జరిగింది. ఈ పెళ్లికి హాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు ఏడెల్, ఎమ్మా స్టోన్, క్రిస్ జెన్నేర్, ఆష్లే ఓస్లెన్, నికోల్ రిచీ, కెమెరాన్ డియాజ్, జోయల్ మాడెన్ తదితరులు హాజరయ్యారు అని పేర్కొన్నారు.

గతేడాది జూన్‌లో కుక్‌ను తొలిసారి కలుసుకొన్నారు. వారిద్దరూ అప్పటి నుంచి డేటింగ్ చేశారు. అలా వారి జీవితం ప్రారంభమై ప్రస్తుతం వైవాహిక బంధంగా మారింది. ఇక గత ఫిబ్రవరిలో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకొన్నారు. ఆ సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితులకు విలాసవంతమైన విందును ఏర్పాటు చేశారు.
తమ పెళ్లికి సంబంధఇంచిన ఫొటోను జెన్నీఫర్ లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు కోసమే మేము ఎదురు చూశాం అని ఓ కామెంట్ పెట్టింది. సోషల్ మీడియాలో పలువురు స్నేహితులు వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.