»   » నిజం నమ్మండి ఆ సినిమాలో నేను నగ్నంగా నటించలేదు..!

నిజం నమ్మండి ఆ సినిమాలో నేను నగ్నంగా నటించలేదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాటినో స్ట్రార్ జెస్సికా ఆల్బా హాలీవుడ్ సెక్స్ సింబల్. 2007లో 'సెక్సీయస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్' అవార్డుని సోంతం చేసుకున్నారు. టివి సిరిస్ 'డార్క్ ఏంజల్' తో లీడ్ యాక్టరస్ గా పేరుసంపాదించుకుంది. 'ఫెన్టాస్టిక్ ఫోర్' అనే సినిమాతో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకుంది. తన కొత్త చిత్రం మాచెట్ కి సంబంధించిన కొన్ని హాట్ సన్నివేశాలు పోయిన వారంలో మీడియాకి విడుదలే జెస్సికా ఆల్బా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ సినిమాలో జెస్సికా ఆల్బా నగ్నంగా నటించిన సన్నివేశంలో మొట్టమొదట తాను అండర్ వేర్ ధరించినప్పటికి డిజిటల్ టెక్నాలజిసాయంతో కొంతమంది ఆ అండర్ వేర్ ని తీసివేసినటువంటి ఫోటోలు బయటకురావడంతో అభిమానులు ఒక్కసారి అవాక్కయ్యారు.

దీనిపై స్పందించిన జెస్సికా ఆల్బా దీనిలో మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంటూ తన అభిమానులకు భరోసా ఇచ్చారు. ఆ సన్నివేశంలో నేను ధరించినటువంటి వైట్ కలర్ అండర్ వేర్ ను డిజిటల్ ఎక్స్ పర్ట్స్ కొంతమంది ఆ ఒరిజినల్ సీనుకి సంబంధించిన అండర్ వేర్ ను తొలగించడం జరిగిందన్నారు.

29 సంవత్సరాల గల మన జెస్సికా ఆల్బా ఇటీవల కాలంలో తన కోత్త సినిమా 'మాచెట్' స్ర్కీనింగ్ కిగాను వెనిస్ ఫిల్మ్ పెస్టివల్ కి హాజరై జెస్సికా ఆల్బా మాట్లాడుతూ నాకు కెమెరాలు అంటే భయం లేదు. కాని ఈ సినిమాలో నేను మీకు కొత్తాగా కనిపిస్తాను. నిజం చెప్పాలంటే నేను నా జీవతంలో ఇంతవరకు నగ్నంగా నటించలేదు, కాని ఈ సినిమాలో నేను చాలా సెక్సీగా, ధరించినటువంటి బట్టలు ఇంకా సేక్సీగా ఉంటాయన్నారు. నాశరీరం ఎదిగిన తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. నేను చిన్నప్పుడు బ్రాలు మరియు ప్యాంటిలు ధరించి నా రూమ్ లో డాన్స్ చేస్తున్నప్పుడు మా గ్రాండ్ మదర్ చూసి నాకు టవల్ కప్పుకోమని విసిరివేసిన సన్నివేశం ఇప్పటికి గుర్తు ఉంది. నేను ఒక కాథలిక్ ప్యామిలి నుంచి వచ్చానని, మా ఇంట్లో ఇలా తప్పుగా ప్రవర్తిస్తే ఒప్పుకోరని తెలుసు. నాకు నేను వేసుకోనే బట్టలుతోనే సెక్సిగా ఎలా ఉండాలో తెలుసు అని అన్న విషయం అందరికి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu