»   » ఇది 'ఎవెంజర్స్‌'... ఐరన్‌మ్యాన్‌ ఫోన్‌

ఇది 'ఎవెంజర్స్‌'... ఐరన్‌మ్యాన్‌ ఫోన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్‌: గెలాక్సీ ఎస్‌6 ఎడ్జ్‌ మోడల్‌ మొబైల్స్‌ ఐరన్‌మ్యాన్‌ ఎడిషన్‌ను విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ సంస్థ ప్రకటించింది. 'ఎవెంజర్స్‌' హాలీవుడ్‌ సినిమాలోని ఐరన్‌మ్యాన్‌ పాత్ర గుర్తులతో ఈ మొబైల్‌ రూపొందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొబైల్‌ ఎరుపు, బంగారం రంగుల్లో ఉంటుంది. వెనుక భాగంలో ఐరన్‌మ్యాన్‌ బొమ్మ ఉంటుంది. ఐరన్‌ మ్యాన్‌ అభిమానులు ఫోన్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గెలాక్సీ ఎస్‌6 ఎడ్జ్‌ మోడల్‌ ఫోన్‌ ఫీచర్లే ఈ ఐరన్‌మ్యాన్‌ ఎడిషన్‌కూ ఉంటాయి.

'I am Iron Man,' says new Samsung Galaxy S6 Edge

అవెంజర్స్ ...ఒక విధంగా ఇది కామిక్ మల్టీస్టారర్ సినిమాగా చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 146కోట్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన సంచలనం దీని సొంతం. 2008లో ఐరన్‌మ్యాన్ విజయం సాధించిన తరువాత మార్వెల్ స్టూడియోస్ తలపెట్టిన ప్రాజెక్టు ఇది. మార్వెల్ కామిక్స్‌లో కనిపించే సూపర్‌హీరోల టీమ్ అంతా ఈ సినిమాలో వుంటుంది.

సహజంగానే ఒక్క హీరో వుంటేనే ఆనందించే అభిమానులు, తాము ఇష్టపడే వారంతా ఒకే సినిమాలో కనిపిస్తే ఇంకెంత ఆనందిస్తారు? అదే జరిగిందీ సినిమాతో. దానికి తోడు కథ, కథనాలు ఆకట్టుకోవడంతో జనం విరగబడ్డారు.కాసుల వర్షం కురిసింది.

English summary
Iron Man is a good superhero selection for Samsung's smartphone. Both the Galaxy S6 Edge and Tony Stark are stylish, flashy, and have access to more technology than they really know what to do with.
Please Wait while comments are loading...