»   » ఎవరేమనుకున్న డోంట్ కేర్..!!

ఎవరేమనుకున్న డోంట్ కేర్..!!

Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమాలో నెయిత్రిగా వికసించిన నల్ల కలువ జియో సల్దానా. ఈ సినిమాలో పాటు స్టార్ ట్రెక్ వంటి ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ తారకు వివాదాలేమీ కొత్త కాదు. ఇటీవలే తను బ్లాక్ అనే చాలా హాలీవుడ్ అవకాశాలు చేజారిపోయాయని.. నీ ముఖానికి సినిమాలు ఎందుకు అని ఎంతో మంది దర్శకనిర్మతలు ముఖం మీదే చెప్పారని చెప్పి బాంబు పేల్చిన ఈ తార తన గురించి ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటోంది.

ఇటీవలే ఈ అమ్మడు లెస్బియన్ అనే వార్తలు హాలీవుడ్ వీధుల్లో షికారు చేస్తున్నాయి. ఈ విషయమై వివరణ అడిగిన మీడియాతో ఆమె తను సెక్స్ లేకుండా వుండలేనని చెప్పింది. ఇక పుకార్లు అంటారా అవంటే నాకు చాలా ఇష్టం. వాటివల్ల తనకేం ఇబ్బంది లేదని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఈ వార్త విన్న మా బామ్మ కొంత కంగారుపడింది కానీ నేను మాత్రం నా మీద వచ్చే పుకార్లను ఎంజాయ్ చెస్తాను అని చెప్పింది. ఈ అవతారిణి సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా డేర్ అని అనిపిస్తోంది కదూ..!? మేమూ అదే అనుకున్నాం లెండి..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu