»   » నాజీవితంలో ఒక్కసారి కూడా మందు తాగలేదంటున్న పాప్ సింగర్

నాజీవితంలో ఒక్కసారి కూడా మందు తాగలేదంటున్న పాప్ సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లైవ్ టు డాన్స్ కోచ్ పాలా అబ్దుల్ అమెరికా పాప్ సింగర్. ఇటీవల సిబియస్ కిఇచ్చినటువంటి ఇంటర్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఒక్కసారి కూడా మందు తాగలేదని అన్నారు. దీనికి కారణాలు ఏమని ప్రశ్నించగా పాలా అబ్దుల్ నేను చాలా తేలివి అయిన దానిని ఇది మాత్రమే కాదు నాకు బుర్ర ఉంది. అందుకే నేను ఎప్పుడూ మందు తాగలేదన్నారు. అంటే మందు తాగేవాళ్శు అందరూ బుర్రలేని వాళ్శ అని అడగగా అది తాగేవాళ్శని వెళ్శి అడగమని చాలా కఠువుగా సమాధానం చెప్పారు.

ఈనలభై ఎనిమిది సంవత్సరాల వయసుగల సింగర్ మరియు కోరియోగ్రాఫర్ ఎనిమిది సంవత్సరాలనుండి అమెరికన్ ఐడియల్ జడ్జి ప్యానెల్ ఉండడానికి ఇదే నాసీక్రెట్ అన్నారు. నేను ఎప్పుడూ డ్రిక్కింగ్ ప్రాబ్లమ్ ఎదుర్కోనలేదన్నారు. బిజినెస్ పని మీద నేను ఎప్పుడైనా వెళ్శినప్పుడు అక్కడ నన్ను చాలా మంది బలవంతం పెట్టనకూడా నేను ఎప్పుడు అసలు మందు తీసుకోలేదు. ఇది మాత్రమే కాకుండా డ్రగ్స్ నికూడా ఎప్పుడూ నాదగ్గరకు కూడా రానివ్వలేదన్నారు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్నవారంతా గూఫీలుగా తయారవుతారు కాబట్టి.

English summary
Paula Abdul, coach on ''Live to Dance'', has claimed that she has never been drunk in her life. I am intelligent. Having a brain, that''s a concept, yes, with Paula Abdul. I have a brain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu