»   » ఎంగేజ్ మెంట్ తోపాటు తల్లిని కూడా అవుతున్నాంటున్న హీరోయిన్..

ఎంగేజ్ మెంట్ తోపాటు తల్లిని కూడా అవుతున్నాంటున్న హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటాలి పోర్ట్ మెన్ ఇజ్రాయెలీ-అమెరికా హిరోయిన్. 2005వ సంవత్సరానికి గాను బెస్ట్ సపోర్టంగ్ యాక్టరస్ అకాడమి అవార్డుని సోంతం చేసుకుంది. క్లోజర్ అనే సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సోంతం చేసుకుంది. ఇటీవల నటాలి పోర్ట్ మెన్ బ్లాక్ స్వాన్ అనే కొత్త చిత్రంలో నటించారు. బ్లాక్ స్వాన్ చిత్రంలో నటాలి పోర్ట్ మెన్ లెల్బియన్ పాత్రలో నటించారు. సినిమా సంగతి అలా ఉంచితే ఈఇరవై తొమ్మిది సంవత్సరాల హీరోయిన్ తనకు కాబోయేటటువంటి ఫియాన్స్ బ్యాలెట్ కోరియోగ్రాఫర్ బెంజమిన్ మిల్లిపైడ్ తోతాను తల్లిని కాబోతున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్బంలో నటాలి పోర్ట్ మెన్ మాట్లాడుతూ నాప్రయివేటు లైప్ నిఎప్పుడూ ప్రయివేటుగానే ఉంచడం జరిగింది. మొట్టమొదటిసారి నేను మీకు వెల్లడించడం జరిగుతుందని అన్నారు. ప్రస్తుతం నేను చాలా ఆనందంగా ఉన్నాను దానికి కారణం బెంజమిన్ మిల్లిపైడ్ తోనా ఎంగేజ్ మెంట్ కుదరడంతోపాటు, నేను తల్లిని కూడా అవుతున్నందుకు. వీళ్శిద్దరికి బ్లాక్ స్వాన్ చిత్రం తీస్తున్న సమయంలో మంచి రిలేషన్ ఏర్పడడంతోపాటు, ఈసినిమాలో నటాలీ పోర్ట్ మెన్ నటించినటువంటి బ్యాలెట్ డ్రామాకుగాను నామినేషన్స్ కుకూడా ఎంపికైందన్నారు. ఇక బెంజమిన్ మిల్లిపైడ్ విషయానికి వచ్చేసరికే ప్రెంచ్ అతను. బ్యాలెట్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకొవడమే కాకుండా బ్యాలెట్ డాన్సు కుప్రసిద్దిగాంచినటువంటి స్కూలు ఆఫ్ అమెరికన్ బ్యాలెట్ లో చదువుకున్నటువంటి ఏకైక వ్యక్తి.

ఇక బ్లాక్ స్వాన్ సినిమాలో నటాలి పోర్ట్ మెన్ కొన్ని సెక్స్ సీన్లలో విచ్చలవిడి శృంగారం చేశారని సమాచారం. దీనిపై స్పందించిన నటాలి పోర్ట్ మెన్ వాళ్శ నాన్నగారు ఏమాత్రం సంతోషంగా లేరని అన్నారు. టాలి పోర్ట్ మెన్ కిసమాజంలో ఓగౌరవం, హొదా ఉన్నాయి. అటువంటి గౌరవాన్ని, మర్యాదల్ని మంటకలిపే ఇలాంటి పాత్రలలో తాను నటించడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఈసినిమాలో నటాలి పోర్ట్ మెన్ ఎక్కువ శృంగారం ఒలకబోశారని వాళ్శ నాన్నగారు ఎవనర్ హెర్సలాగ్ తన కూతురుతో మాట్లాడడం మానివేశారని సమాచారం.

English summary
Actress Natalie Portman is on cloud nine after announcing that she is engaged and pregnant. The 29-year-old Israeli-American star is expecting her first child with fiance, ballet choreographer Benjamin Millepied, in Spring 2011. I have always kept my private life private but I will say that I am indescribably happy and feel very grateful to have this experience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu