జేమ్స్ బాండ్ యాక్టర్ సర్ రోజర్ మూర్ కన్నుమూత

జేమ్స్ బాండ్ మూవీ యార్టర్ సర్ రోజర్ మూర్ (89) కన్నమూసారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన మంగళవారం స్విట్జర్లాండ్ లో తుదిశ్వాస విడిచారు.

By Bojja Kumar

లండన్: జేమ్స్ బాండ్ మూవీ యార్టర్ సర్ రోజర్ మూర్ (89) కన్నమూసారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన మంగళవారం స్విట్జర్లాండ్ లో తుదిశ్వాస విడిచారు. లండన్ లో పుట్టిన ఈ స్టార్ సీక్రెట్ ఏజెంట్ 007 గా బాగా ఫేమస్ అయ్యాడు.

1973 నుండి 1985 మద్య కాలంలో వచ్చిన ఏడు జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. సినిమా జీవితం ప్రారంభించడానికి ముందు ఆయన రాయల్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ లో సెకండ్ లెఫ్టినెంట్ గా పని చేసారు. రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత తన సినిమా.

James Bond Roger Moore dead

సర్ రోజర్ మూర్ లండన్ కు చెందిన ఒక పేద పోలీస్‌మెన్ ఇంట్లో జన్మించాడు. పేదరికంలో పెరిగిన సర్ రోజర్ మూర్ జేమ్స్ బాండ్ యాక్టర్ గా ఎదిగి ఆ జనరేషన్లో సక్సెస్ ఫుల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

James Bond Roger Moore dead

తర్వాతి కాలంలో ఇండియాలో పేదరికాన్ని చూసి చలించిపోయిన ఆయన.... యూనైటెడ్ నేషన్స్ కు చెందిన యూనిసెఫ్ చిల్డ్రన్స్ ఫండ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా కొనసాగారు. ఆయన జేమ్స్ బాండ్ గా నటించిన సినిమాలు అప్పట్లోనే బిలియన్ కు పైగా ప్రేక్షకులు చూసారు. జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X