Just In
- 53 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ పాత్రలో ఆమె చాలా హాట్ గా కనిపిస్తుంది..!
ప్రపంచ దేశాలకు హాలీవుడ్ సత్తా చాటిన దర్శకుడు జేమ్స్ కేమెరూన్. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆయన ఓ సరికొత్త 3డి సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా మొత్తం ఈజిప్టుని పరిపాలించినటువంటి ఈజిప్టు ప్రజల దేవత క్లియోపాత్రా గురించి ఉంటుందని అన్నారు. ఈ సినిమాని సోని సంస్ధ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మస్తుందన్నారు. ఇటీవల న్యూయర్క్ టైమ్స్ కి ఇచ్చినటువంటి ఇంటర్యూలో జేమ్స్ కేమెరూన్ మాట్లాడుతూ ఈసినిమా చేయాలని అనుకున్నప్పటినుండి నేను అదేదో మోహంలో పడిపోయినట్లు అయిపోయానని అన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి డెసిషన్స్ నితీసుకోవడం లేదన్నారు.
ఇక ఈసినిమాకి ఏంజిలీనా జోలి ఐతే చాలా హాట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. క్లియోపాత్ర పాత్ర చేస్తే ఏంజిలీనా జోలి మాత్రమే చెయ్యాలి. ఈ ప్రాజెక్టు మాత్రం చరిత్రలో మరో కలికితురాయిగా మిగిలిపోతుందన్నారు. ఈ విషయంపై ఏంజిలీనా జోలిని కలవడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఏంజిలీనా జోలి ఈజిప్టు ప్రజల రాణి మరియు దేవతగా కోలుచుకోనే అటువంటి క్లియోపాత్ర లాంటి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. ఈ విషయం స్పందించిన ఏంజిలీనా జోలి మాత్రం ప్రస్తుతానికి నాకు ఇంకా స్కిప్టు ఇవ్వలేదన్నారు. దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే త్వరలోనే 3డి లో ఏంజిలీనా జోలి మనముందుకు ఈజిప్టు రాణి క్లియోపాత్ర వేషంలో రానుందన్నమాట. చివరగా ఈసినిమాలో మీరు సరికొత్త ఏంజిలీనా జోలిని చూస్తారని దానికి నేను మీకు మాటఇస్తున్నానని అన్నారు. అంతేకాకుండా ఈ క్లియోపాత్ర గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలియదు ఈసినిమాతో క్లియోపాత్ర చేసినటువంటి సాహాసాలను కూడా తెరపై మీకు చూపించడానికి సిధ్దమయ్యానని అన్నారు.
అంతేకాకుండా తాజా సమాచారం ప్రకారం అవతార్-2 సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో కూడా శ్యామ్ వర్తింగ్టన్, జియో సల్దానాలే హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఎన్నో భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను 4డి లో రూపొందించాలని కామెరూన్ సన్నాహాలు చేస్తున్నాడట. అవతార్ తో 3డి పరిజ్ఞానానికి విసృత ప్రచారం కలిగించిన కామెరూన్ ఈ సినిమాతో 4డితో మాయచెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం.