»   » కుక్క పేరుని టాటూగా అక్కడ వేయించుకున్న హీరోయిన్

కుక్క పేరుని టాటూగా అక్కడ వేయించుకున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్ని‌ఫర్ ఆనిస్టన్ ఎప్పుడూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలవాలని అనుకంటారు. 42సంవత్సరాల వయసు ఉన్నటువంటి జెన్నిఫర్ ఆనిస్టన్ కొత్తగా ఇప్పుడు తన అరికాలు ప్రక్కన టాటూ వేయించుకోని వార్తల్లోకి ఎక్కారు. అంతేకాకుండా ఈ మద్య కాలంలో జెన్నిఫర్ ఆనిస్టన్ యాక్టర్ జస్టిన్ ధ్రాక్స్ తోటి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని సమాచారం. జెన్నిఫర్ ఆనిస్టన్ ఇప్పటి వరకు కూడా తన ఒంటి మీద ఎలాంటి టాటూ వేయించుకోలేదు. ఐతే ఈ మద్య కాలంలో తన కొత్త బాయ్ ప్రెండ్ జస్టిన్ ప్రేరరణగా తీసుకోని ఈ టాటూ తన కోసమే వేయించుకున్నారని సమాచారం.

జెన్నిఫర్ ఆనిస్టన్ పదహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను ఎంతో ప్రాణపదంగా చూసుకున్నటువంటి కుక్కపిల్ల నార్మన్ చనిపోవడంతో దాని జ్ఞాపకార్దం జెన్నిఫర్ ఆనిస్టన్ దాని పేరుని తనయొక్క చీలమండలం మీద టాటూ రూపంలో వేయించుకున్నారు. ఇది ఇలా ఉండగా జెన్నిఫర్ ఆనిస్టన్ కోసం 39సంవత్సరాల వయసు ఉన్న జస్టిన్ ధ్రాక్స్ తనని పద్నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నటువంటి ప్రియురాలు హైదీ బివెన్స్‌కి గుడ్ బాయ్ చెప్పడం జరిగింది. ఇక జెన్నిఫర్ ఆనిస్టన్, జస్టిన్ ధ్రాక్స్ ఇద్దరూ కలసి న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి హాజరుకావడం జరిగింది. దాంతో ఇద్దరి మద్య కొంత కాలంగా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న కొంత మంది దీనిని చూసి రూఢీ చేసుకోవడం జరిగింది.

English summary
Aniston's Welsh corgi-terrier Norman died in May at the age of 15 and The Bounty Hunter star is said to have had his name inked on her ankle in his memory.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu