»   » నేను వర్జిన్ అంటున్న హీరోయిన్: కండోమ్, ఐపిల్ వాడలేక పోయా!

నేను వర్జిన్ అంటున్న హీరోయిన్: కండోమ్, ఐపిల్ వాడలేక పోయా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ లారెన్స్ ‘గ్లామర్ మేగజైన్' కవర్ పేజీ కోసం సూపర్ హట్ ఫోజులు ఇచ్చింది. అంతే కాకుండా మేగజైన్ కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన సినిమాలు, ఫ్యాషన్, వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. ‘సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్స్‌' సినిమాకుగాను ఆస్కార్‌ అవార్డు అందుకుని... చిన్న వయసులోనే ఇంత గొప్ప అవార్డు అందుకున్న నటిగా కీర్తి గడించిన జెన్నిఫర్ లారెన్స్ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగింది.

అఫీషియల్‌గా నేను వర్జిన్ అంటూ ఆమె స్వయంగా వెల్లడించారు. తన యవ్వనం అంతా సాధారణ టీనేజ్‌ అమ్మాయిల్లానే గడిచిందని గుర్తు చేసుకుంది. జీసస్ హౌస్ లో పెరిగాను. మా అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఆ సమయంలో ఇతర యువతుల్లా..కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు దూరంగా ఉండాల్సి వచ్చింది ... అని తెలిపారు.

Jennifer Lawrence says she's 'officially a virgin'

‘సీరియస్లీ... గర్భ నిరోదక మాత్రలు, కండోమ్స్, పాప్ స్మెర్(సర్వైకల్ క్యాన్సర్ కనిపెట్టే సాధనం), క్యాన్సర్ స్క్రీనింగ్స్.....ప్రజలకు సప్లై చేయడం వల్ల ఏమి హాని జరుగుతుంది? అని జెన్నిఫర్ లారెన్స్ వ్యాఖ్యానించారు. 

అందాల ప్రదర్శన గురించి కూడా ఆమె ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. మనం అందంగా ఉన్నపుడు....వాటిని చూపించడంలోనూ తప్పులేదనేది నా భావన. నీకు వక్షోజాలు ఉంటే చూపించు. అవి వక్షోజాలు మాత్రమే. సెల్యులైట్‌ (మానవ శరీరం నడుము, పిరుదుల వద్ద పెరిగే అనవసర కొవ్వు) కాదు' అని వ్యాఖ్యానించింది. ఇలా ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది జెన్నిఫర్.

English summary
Jennifer Lawrence has made the unusual boast that she is "officially a virgin" again during a larger-than-life interview. The actress spoke about her personal life - and also professed her undying love for Larry David, naturally - while speaking to Glamour.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu