»   » ఎంతో కష్టపడితే వచ్చింది బికినీ బాడీ తెలుసా?

ఎంతో కష్టపడితే వచ్చింది బికినీ బాడీ తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సూపర్ స్టన్నింగ్ హీరోయిన్ జెస్సికా ఆల్బా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తిరిగి తన బికినీ బాడీని సాధించుకుంది. తన బాడీని తిరిగి బికినీ బాడిగా ఎలా సంపాదించుకుందో తన మాటల్లోనే చూద్దాం. ఈ సందర్బంలో జెస్సికా ఆల్బా మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన శరీరాన్ని తగ్గించుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఆ సమయంలో నేను మొత్తం 1200 క్యాలరీస్ పెరగడం జరిగింది. అన్ని క్యాలరీల బరువుని తగ్గించడానికి నేను చాలా కష్టపడ్డాను.

నేను తిరిగి మరలా సినిమాలలో నటించాలనే ఉద్దేశ్యం ఉంది కాబట్టి బాడీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను
. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కవగా నీళ్లు తాగడం జరిగిందని వెల్లిడించింది. అంతేకాకుండా జిమ్‌కి కూడా వెళ్లి బాగా వర్క్ అవుట్ చేయడం వల్లనే శరీరం తగ్గిందని అన్నారు. జిమ్‌లో రోజు 45 నిమిషాలు పాటు చేస్తానని వెల్లడించారు. నేను ప్రెగ్నన్సీ ధరించిన తర్వాత కెమెరా ముందుకి మరలా రావాల్సి ఉంటుందని తెలిసే నా జాగ్రత్తలో నేను ఉన్నానని తెలిపారు. జెస్సికా ఆల్బా తన మొట్టమొదటి బిడ్డకు 2008లో జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

English summary
And the 30-year-old actress, who is currently eight months pregnant, has admitted she is raring to get back in pre-baby shape.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu