Don't Miss!
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
టాప్ 3లో ఇండియన్ మూవీ ‘కామసూత్ర’... హాలీవుడ్ సినిమాలు వెనక్కి!
Recommended Video

ఇండియన్ మూవీ 'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్' ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సినిమా ట్రైలర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. 1996 నాటి ఈ చిత్రానికి మీరా నాయర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ క్రష్ రిపోర్ట్ ప్రకారం.... ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన ట్రైలర్ల లిస్టులో 'అవేంజర్స్: ఇన్ఫినిటీవార్', 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకన్స్' మొదటి రెండు స్థానాల్లో నిలవగా.... మూడో స్థానం 'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్' ఉంది.
అవెంజర్స్: ఇన్ఫినిటీవార్
అవెంజర్స్: ఇన్ఫినిటీవార్ చిత్రం యూట్యూబ్‌లో 202 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
స్టార్ వార్స్: ఫోర్స్ అవేకన్స్
స్టార్ వార్స్: ఫోర్స్ అవేకన్స్ యూట్యూబ్ లో 101 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్
కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్ యూట్యూబ్ లో 93 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే
హాలీవుడ్ మూవీ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే యూట్యూబ్ లో 89 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
జురాసిక్ వరల్డ్
హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ యూట్యూబ్ లో 86 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
సూసైడ్
స్క్వాడ్
(85మిలియన్లు)
ఇన్‌క్రెడిబుల్స్
2
(84మిలియన్లు)
అవెంజర్స్:
ఇన్ఫినిటీ
వార్
ట్రైలర్2
(83
మిలియన్లు)
అవెంజర్స్:
ఏజ్
ఆఫ్
అల్ట్రాన్
(83
మిలియన్లు)
స్టార్‌వార్స్:
ది
ఫోర్స్
అవేకన్స్
టీజర్
(81
మిలియన్లు)