»   »  గ్లామర్ మేగజైన్ కోసం...టాప్ లెస్ ఫోజులు (ఫోటోస్)

గ్లామర్ మేగజైన్ కోసం...టాప్ లెస్ ఫోజులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ మాజీ భార్య, అమెరికన్ నటి, మోడల్ అయిన కేటీ హోమ్స్ గ్లామర్ మేగజైన్ కోసం గ్లామరస్‌గా రెచ్చిపోయింది. టాప్‌లో ఏమీ లేకుండా కేవలం జీన్స్ మాత్రమే ధరించి గ్లామరస్ ఫోజులు ఇచ్చింది. 35 ఏళ్ల ఈ బ్యూటీ చాలా కాలం తర్వాత మళ్లీ మేగజైన్లపై మెరవడంతో అభిమానులు మళ్లీ ఆమె ఊహల్లోకి వెళ్లిపోతున్నారు.

తల్లయిన తర్వాత నుండి ఆమె గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటూ వస్తోంది కేటీ హోమ్స్. ఆమె మాతృత్వాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తోంది. 'మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. తల్లయిన నాటి నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది' అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో కేటీ హోమ్స్ గ్లామర్ మేగజైన్‌ ఫోటోలు....

కేటీ హోమ్స్..

కేటీ హోమ్స్..

గ్లామర్ మేగజైన్ కవర్ పేజీపై కేటీ హోమ్స్ ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది. గ్లామర్ మేగజైన్ ఆగస్టు సంచిక కోసం దీన్ని తయారు చేసారు.

టాప్ లెస్ అందాలతో...

టాప్ లెస్ అందాలతో...

చాలా కాలం తర్వాత కేటీ హోమ్స్ మళ్లీ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. టాప్ లెస్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంది.

మాజీ భర్త టామ్ క్రూయిజ్‌తో

మాజీ భర్త టామ్ క్రూయిజ్‌తో

మాజీ భర్త టామ్ క్రూయిజ్‌తో కేటీ హోమ్స్. హాలీవుడ్ ప్రపంచంలో చూడముచ్చటైన జంటగా వీరు పేరుగాంచారు.

2012లో విడిపోయారు

2012లో విడిపోయారు

2006లో ప్రేమ వివాహం చేసుకున్న టామ్ క్రూయిజ్, కేటీ హోమ్స్ 2012లో విడిపోయారు. వీరికి ఒక కూతురు జన్మించింది. పేరు సురి

English summary
Katie Holmes strips down and poses topless for Glamour's August 2014 issue, which she covers. In the magazine, the 35-year-old rocks an array of designer duds and opens up about being a single mom to her 8-year-old daughter, Suri, with ex-husband Tom Cruise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu