»   » ఈ 'వధూవరులను' చూడాలంటే గుడ్డలూడదీయాల్సిందే

ఈ 'వధూవరులను' చూడాలంటే గుడ్డలూడదీయాల్సిందే

Subscribe to Filmibeat Telugu

వెరయిటీగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు రోజురోజుకూ ఎక్కువయిపోతున్నారు. గాల్లో తేలుతూ పెళ్లి చేసుకోవడం...నీటి అడుగున పెళ్లి చేసుకోవడం లాంటి వింత పోకడలను ఇప్పటి వరకూ చూసాము. ఇలాంటి అన్నీ కామన్ అని అవుకున్నారో ఏమో కానీ బ్రిటీష్ కు చెందిన కమేడియన్ రస్సెల్, అతని గర్ల్ ఫ్రెండ్ అమెరికన్ సింగర్ క్యాటీ పెర్రీ ఓ వింత ఆలోచనకి శ్రీకారం చుట్టారు. నగ్నత్వం మధ్య పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తమ పెళ్లికి వచ్చేవారందరూ నగ్నంగానే రావాలని షరతు పెట్టిన వారు తాము కూడా నగ్నంగానే వుంటామని ప్రకటించారు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్త విని సంతోషపడ్డ వారి సన్నిహితులు, అథితులు వాళ్లు పెట్టిన షరతును విని బిక్కమొహం వేసారట. మరి వీరిలో ఎంత మంది ఈ పెళ్లికి హాజరయి వారి ప్రేమను చాటుతారో చూడలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu