Just In
- 25 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 11 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- 12 hrs ago
క్యూట్ ఫోటోతో ఫిదా చేసేశాడు.. అభిజిత్ చిన్న నాటి ఫోటో వైరల్
Don't Miss!
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- News
యువతిపై ఐదుగురి గ్యాంగ్ రేప్... కత్తిపోట్లు... కేసులో అనూహ్య ట్విస్ట్... రివర్స్ కేసు నమోదు...
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రెగ్నేన్సీ సమయంలో కూడా సెక్సీగా కనిపించవచ్చు..!
ఫ్యాషన్ గురించి అందరికి తెలియాలంటే ఫ్యాషన్ వీక్స్ జరగాల్సిందే. అటువంటి ఫ్యాషన్ వీక్స్ కు అతిరధమహారదులు అందరూ హాజరై బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫ్యాషన్ వీక్స్ కు హీరో, హీరోయిన్ లు చాలా మంది హాజరవుతుంటారు. మొన్న లండన్ జరిగినటువంటి ఫ్యాషన్ వీక్ కి హాలీవుడ్ సెక్సీ ఫిగర్లు కెల్లీ బ్రూక్ మరియు అబ్బీ క్లాన్స్ సూపర్ మోడల్స్ గా వచ్చి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచారు. ఈ ప్యాషన్ వీక్ లో బ్రిట్ డిజైనర్ గైల్స్ డెకాన్ డిజైన్ చేసినటువంటి డ్రస్సును ధరించి ప్రెగ్నంట్ అబ్బీ క్లాన్స్ ర్యాంప్ పై చేసినటువంటి క్యాట్ వాక్ అచ్చం యువరాణిలా ఉందని ఆమె అభిమానులు అందరూ తెగ ఆనందపడిపోయారంట. అంతేకాకుండా అబ్బీ క్లాన్స్ కి మేకప్ వేసినటువంటి మేకప్ మ్యాన్ ని అక్కడున్న వారు అభినందించకుండా ఉండలేకపోయారు.
ఈ ఫ్యాషన్ వీక్ లో ఉన్న కొంత మంది అభిమానులను దీనిపై స్పందించమని అడగగా అబ్బి క్లాన్నీ అంతకు ముందుకన్నా ఇప్పుడు చాలా అందంగా ఉంది. అసలు ఆమె ర్యాంప్ పై నడిచివస్తుంటే హాంసలాగా ఉందన్నారు. అంతేకాకుండా ఆమె ధరించినటువంటి డ్రస్సలు మరియు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తో నడచివస్తుంటే నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న పాప వాళ్శ అమ్మ మేకప్ బ్యాగ్ కిట్ మరచిపోతే, ఆ మేకప్ బ్యాగ్ కిట్ ను ఆ చిన్న పాప తీసుకోని ఎలా వస్తుందో ర్యాంప్ పై అలాగే వచ్చారని ఆమె అందాన్ని వర్ణించారు. 'అబ్బి క్లాన్సి' తను 12వారాల ప్రెగ్నెన్సీనని, అంతేకాకండా పుట్టబోయేది మగపిల్లవాడేనని ఆ విషయం స్కానింగ్ లో తెలియజేశారని ఇటీవల వెల్లడించిన విషయం మన అందరికి తెలిసిందే.
ఈ ఫ్యాషన్ వీక్ సాంప్రదాయం ఇప్పుడు కొత్తగా టాలీవుడ్ లో కూడా మొదలైంది. ఇటీవల జరిగిన ఒక ప్యాషన్ వీక్ లో దగ్గుబాటి రాణా మరియు రామ్ చరణ్ తేజ్ లు ఈ ఫ్యాషన్ వీక్ లో పోల్గోన్న విషయం మన అందరికి తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాషన్ వీక్ ఒక అందాల ప్రదర్శన. మనకు కనిపించి కనిపించకుండా చూపించి చూపించకుండా వారి అందాలను చూపిస్తారు.