»   » వచ్చే సంవత్సరంలోపు పిల్లలను కనాలంటున్న సెక్సీ బ్యూటీ: కిమ్

వచ్చే సంవత్సరంలోపు పిల్లలను కనాలంటున్న సెక్సీ బ్యూటీ: కిమ్

By Nageswara Rao
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రియాలిటీ టివి స్టార్ సెక్సీ సుందరి కిమ్ కర్దాషియాన్ ఆరు నెలలు ప్రేమాయణం కొనసాగించిన తర్వాత ఎన్‌బిఎ ప్లేయర్ క్రిస్ హాంపర్స్‌తో నిశ్చితార్దం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చివరికల్లా నాకు, క్రిస్ హాంపర్స్‌కు పెళ్శి ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఎందుకో పిల్లలు అంటే రోజురోజుకి ఇష్టం బాగా పెరిగిపోతుంది. అందుకు కారణం మా చెల్లి కోట్ని కర్దాషియాన్ పాపాయే కాబోలు అని అన్నారు. నాకు, క్రిస్‌‍‌కి పెళ్శి అయిన తర్వాత వెంటనే అర్జెంటుగా పిల్లలు కనేయాలని ఆత్రుత నాలో పెరిగిపోతుందని అన్నారు.

  ప్రస్తుతం కిమ్ కర్దాషియాన్ రాబోయే కాలంలో జరగనున్నటువంటి తన పెళ్శి గురించే ఆలోచిస్తున్నారు. అందుకు తగినట్టుగా తన శరీరాన్ని సిద్దం చేసుకోనున్నారు. ఇటీవల లుక్ మ్యాగజైన్‌కి ఇచ్చినటువంటి ఇంటర్యూలో కిమ్ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఏదో ఒక సందర్బంలో నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయం మీకు ఖచ్చింతగా చెబుతాను. అందుకుగాను ఈ సంవత్సరం చివరలో నేను క్రిస్ పెళ్శి చేసుకోబోతున్నాం అని అన్నారు. ఇక తన మాజీ భర్త రెగ్గీ బుష్ గురించి అడడగా దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం అని అన్నారు.

  నాకు గతంలో పెళ్శి అయిన విషయం మీకు తెలిసిందే. ఐతే క్రిస్‌తో నా పెళ్శికి టైమ్ లిమిట్ అంటూ ఏమి పెట్టుకోలేదు. నేను ప్రేమించినటువంటి వ్యక్తి, నా మనసుకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి క్రిస్ కాబట్టి క్రిస్‌ని పెళ్శిచేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా పిల్లలను కనాలని అనే నా డ్రీమ్‌ని నెరవేర్చుకునేటుటవంటి సమయం దగ్గర పడింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

  English summary
  Model Kim Kardashian is eager to have babies with husband-to-be Kris Humphries, who recently got engaged to her after a whirlwind six-month romance. The reality TV star says that she will tie the knot with the NBA player by the end of the year and they will try for kids immediately after marriage.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more