»   » డేటింగ్ చేయడానికి మగాడై ఉంటే చాలు సినిమా హీరోతో పనిలేదు

డేటింగ్ చేయడానికి మగాడై ఉంటే చాలు సినిమా హీరోతో పనిలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లోకోంత మంది ఏమి చేసినా అతిపెద్ద న్యూస్. అలాంటి వాళ్శలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒకరు కిమ్ కర్దాషియాన్. కిమ్ కర్దాషియాన్ ఏమి చేసినా అదోపెద్ద వార్తలా చూపెడుతుంటారు మీడియా. ఇలా చూపించడానికి కూడా కారణం ఉందండి. అదేంటంటే కిమ్ కర్దాషియాన్ తన భర్త నుండి విడాకులు తీసుకన్న తర్వాత ఎవరితో పడితే వాళ్శ తోటి తిరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల ప్రపంచంలోకెల్లా అత్యధకంగా రియాలిటీ షోలకు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తిగా కూడా వార్తల్లో నిలిచారు. ఇటీవల కాలంలో కిమ్ కర్దాషియాన్ ఓకోత్త బాయ్ ప్రెండ్ తోన్యూయార్క్ సిటీలో తిరుగుతుందని సమాచారం.

జనరల్ గాఎక్కడైనా అమ్మాయిలను అబ్బాయిలు పడేయడం విన్నాం.. కాని ఇది కిమ కర్దాషియాన్ విషయంలో మాత్రం పూర్తిగా విరుద్దం. కర్ధాషియాన్ తన బాయ్ ప్రెండ్స్ తనే మొదట లవ్ లోపడేస్తుందని హాలీవుడ్ సమాచారం. ఇప్పుడు కోత్తగా న్యూజెర్సీ నెట్స్ బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ తోకలసి న్యూయార్క్ వీధుల్లో అర్దరాత్రి రెండుగంటలకు తిరుగుతుందని సమాచారం అందుకున్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీయడానికి వెళితే వాళ్శకు కూడా దోరకకుండా ఓహొలల్ లోకి వెళ్శారని సమాచారం.

కోన్నిరోజులు క్రితం హాలీబెర్రి మాజీ బాయ్ ప్రెండ్ గాబ్రియేల్ ఆర్బి తోడేటింగ్ చేసిన కనీసం వారాలు కూడా కాకముందే మరో అతనిని మార్చడం వెనుక చాలా మంది కిమ్ కర్దాషియాన్ ఇలా ఎంతమందితో డేటింగ్ చేస్తుందని అంటున్నారు. దీనిపై స్పందించినటువంటి కర్దాషియాన్ మాత్రం ఈవిషయాన్ని చాలా తేలికగా కోట్టిపారేశారు. అంతేకాకుండా డేటింగ్ చేయడానికి అబ్బాయి అయివుంటే చాలు అంతేగాని అతను సినిమా హీరోనా, లేక బాస్కెట్ బాల్ ఆటగాడా అని ఆలోచించకూడదని అన్నారు.

English summary
Kim Kardashian took her new romance public when she stepped out with New Jersey Nets basketball player Kris Humphries Friday in New York City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu