»   » రాంగోపాల్ వర్మకు ఎదురుదెబ్బ, మియాకు నోటీసులు.. అడ్డం తిరిగిన ‘గాడ్ ,సెక్స్’ కథ

రాంగోపాల్ వర్మకు ఎదురుదెబ్బ, మియాకు నోటీసులు.. అడ్డం తిరిగిన ‘గాడ్ ,సెక్స్’ కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్ వెబ్ డాక్యుమెంటరీ రూపొందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆదిలోనే షాక్ తగిలింది. తన కథను అభాసుపాలు చేశాడని రచయిత జయకుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దాంతో అందులో నటించిన శృంగార తార మియా మాల్కోవాకు నోటీసులు జారీ చేశారు.

ఆమెతో సెక్స్ చేశావా? వర్మ మొహం మీదే అడిగిన కాలేజీ అమ్మాయి !
కథ అభాసుపాలు

కథ అభాసుపాలు

దర్శకుడు రాంగోపాల్ వర్మపై రచయిత జయకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. నేను ఎంతో పవిత్రంగా స్క్రిప్ట్ ని రాసుకున్నాను. అయితే దానిని బూతుగా మార్చి నా కథను అభాసు పాలుచేశాడు అని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రాంగోపాల్‌వర్మపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు ఫిర్యాదు చేశాడు.

నగ్నంగా వీడియో డాక్యుమెంటరీ

నగ్నంగా వీడియో డాక్యుమెంటరీ

తాజాగా రాంగోపాల్ వర్మ ‘గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్' అనే శృంగారక కథను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో నగ్నంగా వీడియో డాక్యుమెంటరీని రూపొందించాడు వర్మ.

యువత పెడదోవ పట్టేలా

యువత పెడదోవ పట్టేలా

‘గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్'కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి . యువత పెడదోవ పట్టేలా వర్మ చేస్తున్నాడని ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు.

బూతు పురాణంలా గాడ్ అండ్ సెక్స్

బూతు పురాణంలా గాడ్ అండ్ సెక్స్

ఇక ఈ చిత్ర కథకుడు జయకుమార్ విషయానికి వస్తే .. వర్మ రూపొందించినట్లుగా బూతు పురాణంలా నేను స్క్రిప్ట్‌ను రాయలేదని, కానీ వర్మ మాత్రం నా స్క్రిప్ట్‌ని పూర్తిగా నగ్నత్వం చేసాడని వర్మపై నిప్పులు చెరుగుతున్నాడు.

మియా మల్కోవాకు నోటీసులు

మియా మల్కోవాకు నోటీసులు

తన కథ ని పూర్తిగా శృంగార భరితంగా తీయడంతో హైదరాబాద్ కోర్టు ని ఆశ్రయించాను. నా వాదనలు విన్న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కాపీ రైట్ వైలేషన్ కింద దర్శకులు రాంగోపాల్ వర్మతోపాటుగా పోర్న్‌స్టార్ మియా మల్కోవా, యూట్యూబ్ ఛానల్‌కు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ నోటీసులు జారీ చేసింది.

English summary
Now the director RGV is making a movie like documentary 'God..Sex and Truth..' in which porn star Mia Malkova talks about sex. Recently two photos of this movie are leaked in social media and gone viral. But writer Jaya Kumar filed a case against the web documentary and Ram Gopal Varma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu