»   » బిడ్డను కోల్పోయిన తర్వాత ఇదే తను మొట్టమొదటి సారి కనిపించడం..

బిడ్డను కోల్పోయిన తర్వాత ఇదే తను మొట్టమొదటి సారి కనిపించడం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆడవాళ్శు కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెబుతుంటారు. అలా చెప్పడానికి కారణం వాళ్శ పోట్టలో ఉన్న పాపాయికి ఏహాని జరగకూడదని. కోన్ని సందర్బాల్లో చాలా మంది సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోక పోవడం, వాళ్శ యొక్క మిస్ క్యారియింగ్ వల్ల తన పోట్టలోని పాపాయిని కోల్పోవాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటిదే మన హాలీవుడ్ సింగర్, బ్లాక్ బ్యూటీ లిలీ అలెన్ జీవితంలో జరిగింది. తన బాయ్ ప్రెండ్ శ్యామ్ కూపర్ తో డేటింగ్ చేయడం వల్ల ప్రస్తుతం లిలీ అలెన్ ఆరు నెలలు కడుపుతో ఉన్నట్లు గతంలో తను తన అభిమానులకు ట్వీట్ చేసిన విషయం అందరికి తేలిసిందే.

ఐతే కోన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యంగా లిలీ అలెన్ కడుపుతో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, మిస్ క్యారియింగ్ వల్ల తన పోట్టలో ఉన్న పాపాయిని కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా మంది కొంచెం డిప్రషన్ కుగురి అవుతుంటారు. లిలీ అలెన్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈసంఘటన అక్టోబర్ లో జరిగింది. అప్పటి నుండి పబ్లిక్ లోఒక్కసారి కూడా కనపడని లిలీ అలెన్ ఇటీవలే లండన్ లోఓ షాపు ఓపెనింగ్ వచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

బాండ్ స్ట్రీట్ లోని మియు మియు అనే ప్లాగ్ షిప్ షాపు ఓపెనింగ్ వచ్చినటువంటి లిలీ అలెన్ తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈసందర్బంగా మాట్లాడుతూ నాఅభిమానులకు నేను ట్విట్టర్ ద్వారా టచ్ లోఉంటున్నానని తెలిపారు. అక్టోబర్ లోతన ఆరునెలల ప్రెగ్నెన్సీ పోగోట్టుకున్న లిలీ అలెన్ ఆతర్వాత తన అభిమానుల ముందుకి రావడం ఇదే మొట్టమొదటి సారి అన్నారు. అలాంటి పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా లిలీ అలెన్ కుంగిపోకుండా, ఆరోగ్యంగానే ఉన్నారని అభిమానులు హార్షం వ్యక్తం చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu