Just In
- 3 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 3 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 4 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 5 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నగ్నంగా అందాలను ఆరబోసినందుకు $1 మిలియన్
లిండ్సే లోహాన్ అమెరికా హిరోయిన్, పాప్ సింగర్, మోడల్. చిన్నతనం నుండే సినిమాల మీద ఉన్న మోజుతో 11సంవత్సరాల వయసులో 1998లో డిస్నీ వారి ద పేరంట్ ట్రాప్ అనే సినిమా ద్వారా 'చైల్డ్ ప్యాషన్ మోడల్' గా అరంగేట్రం చేసింది. మీన్ గర్ల్స్, ఫ్రీకీ ప్రైడ్ అనే సినిమాల ద్వారా అనతి కాలంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. 2007వ సంవత్సరంలో డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల రిహాబ్‌కు వెల్లడమే కాకుండా కొన్నిసినిమా డీల్స్‌ని కూడా కొల్పోవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే లిండ్సే లోహాన్ గురించి చాంతాడంత విశేషాలున్నాయి.
ప్లే మ్యాగజైన్‌కి నగ్నంగా ఫోజు ఇచ్చినందుకు మ్యాగజైన్ యాజమాన్యం లిండ్సే లోహాన్‌కి $1 మిలియన్ అందించినట్లు సమాచారం. 25సంవత్సరాల వయసు కలిగిన లిండ్సే లోహాన్‌కి ప్లేబాయ్ మ్యాగజైన్ బాస్ హగ్ హెప్నర్ మొదటగా $750,000 ఇవ్వాలని అనుకున్నప్పటికీ, లిండ్సే లోహాన్ ఫిగర్‌ని చూసిన తర్వాత $1 మిలియన్ ఇచ్చాడని హాలీవుడ్ వర్గాల బోగట్టా.
ఇటీవలే లిండ్సే లోహాన్ 18నెలలు జైలు శిక్షని అనుభవించడం జరిగింది. వారి యొక్క అనుమతికి లోబడే లిండ్సే లోహాన్ ప్లేబాయ్ మ్యాగజైన్‌కి నగ్నంగా ఫోజు ఇవ్వడం జరిగింది.