»   » తప్పతాగిన హీరోయిన్, లేటుగా మొదలై షో...ఫ్యాన్స్ ఫైర్!

తప్పతాగిన హీరోయిన్, లేటుగా మొదలై షో...ఫ్యాన్స్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మడోన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ‘రెబల్ హార్ట్ టూర్' పేరుతో ఆమె వివిధ ప్రాంతాలు తిరుగుతూ షోలు ఇస్తోంది. అయితే అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన షో 3 గంటలు ఆలస్యంగా ప్రారంభం అయింది.

సింగర్ సెక్స్ కోరిక: థాంక్స్ అంటూ సిగ్గుమొగ్గైన ముదురు బ్యూటీ!

షో ప్రారంభం అవడానికి ముందు.... మడోన్న అతిగా మద్యం సేవించడం, షోలో పాల్గొనే స్థితిలో లేక పోవడం వల్లనే ఇలా జరిగింది. మూడు గంటల తర్వాత కాస్త తేరున్న ఆమె షోలో పాల్గొన్నారు. అయితే ఆమె మాటల్లో, చేతల్లో మద్యం తాగిన ఆనవాళ్లు స్పష్ట కావడంతో.... ఈ షో లేటు కావడానికి ఆమె అతిగా మధ్యం సేవించడమే కారణం అని పసిగట్టేసారు అభిమానులు.

Madonna comes drunk, 3 hours late to concert

పలువురు అభిమానులు మడోన్నా తీరుపై సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ఆమె అతిగా మద్యం సేవించినట్లు స్పష్టం అవుతోంది. అతిగా తాగి అభిమానులను, ప్రేక్షకులను ఇలా మూడు గంటలు వెయిట్ చేయించడం ఎంత మాత్రం సబబు కాదు అంటూ మండి పడ్డారు. కొందరు అభిమానులైతే సోషల్ మీడియాలో ఆమెపై బూతుల వర్షం కురిపించారు.

57 సంవత్సరాల మడోన్నా... ఇప్పటికీ తన షోలతో అభిమానులను కట్టి పడేస్తోంది. పలువురు కుర్రస్టార్లు ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నా, వారితో పోటీ పడుతూ తూసుకోలుతోంది. మడోన్నాకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పాపులారిటీ రావడానికి....ఆమె అందం కూడా ఓ కారణం. తన కెరీర్లో ఎన్నో వందల సార్లు మేగజైన్ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొన్నారు. తనను అభిమానించే అభిమానుల కోసం అనేక సందర్భాల్లో నగ్న అందాల విందు చేసారు.

English summary
Pop diva Madonna angered fans in Kentucky after showing up three hours late for her Rebel Heart concert. Many concertgoers voiced their displeasure on Twitter after the Like A Prayer star hit the stage in Louisville, accusing the 57-year-old of being late and possibly drunk during her show.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu