»   » అభిమానులచే రెండవ సారి వరస్ట్ సెలబ్రిటీగా వోట్ చేయబడ్డ హీరోయిన్

అభిమానులచే రెండవ సారి వరస్ట్ సెలబ్రిటీగా వోట్ చేయబడ్డ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో ఇటీవల 'వరస్ట్ సెలబ్రిటీ ఇన్ ప్లూయన్స్' ఎవరూ అంటూ జెయస్‌వైకె. కామ్ వెబ్ సైట్ ఆన్ లైన్ పోల్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఈపోల్‌లో దాదాపు అందరూ యంగ్ గర్ల్స్ పాల్గోనడం జరిగింది. ఐతే అందరి ఓటింగ్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి డిస్నీ స్టార్ మైలీ సైరస్ మరలా రెండవ సారి ఏకగ్రీవంగా 'వరస్ట్ సెలబ్రిటీ ఇన్ ప్లూయన్స్' గా ఎన్నుకోవడం జరిగింది.

మైలీ సైరస్ కంటే కూడా లిండ్సే లోహాన్, డెమి లోవాటా లాంటి స్టార్ హీరోయిన్లు ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేసి సంవత్సరం పోడవునా వార్తల్లో నిలచినప్పటికీ వారిని కాదని మైలీ సైరస్‌కే మరలా హాలీవుడ్ యంగ్ గర్ల్స్ పట్టం కట్టారు. లిండ్సే లోహాన్, డెమి లోవాటా ఇద్దరూ డ్రగ్స్ తీసుకోని దాదాపు సంవత్సరం పాటు రిహాబ్‌లో గడిపిన విషయం తెలిసిందే.

English summary
Miley Cyrus has been voted the celebrity with the worst influence on young girls in a new poll. The 18-year-old ‘Disney’ star, who was recently spotted smoking a bong, topped the list for the second year in a row. She beat Lindsay Lohan, 24, and Demi Lovato, 18, who have both been in rehab over the past 12 months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu