Just In
- 14 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 23 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కుమారుడి ఎదుగుదల చూసి ఎంజాయ్ చేస్తున్నా: మిరందా కెర్
లండన్: సూపర్ మోడల్ మిరందా కెర్, ఆమె భర్త ఓర్నాల్డ్ బ్లూమ్ ఇద్దరూ తన ముద్దుల కుమారున్ని చూసుకోని మురిసిపోతున్నారు. అంతేకాకుండా 20 నెలలు వయసు కలిగిన వీరి కుమారుడు ఫ్లిన్‌తో ప్రపంచంలోని చారిత్రాత్మక ప్రదేశాలను ఎంతో సంతోషంగా సందర్శిస్తున్నారు. ఇలా కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల ఫ్లిన్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడని మిరందా కెర్ తెలిపింది.
ఇందుకు ఉదాహారణగా ఇటీవల మేము విమానంలో లండన్ నుండి ఆస్టేలియాకి వెళ్తున్నప్పుడు విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు అందిరి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి వారిని చూసి నవ్వడం లాంటి పనులు చేసాడని ఎంతో మురిపెంగా తన ముద్దుల కుమారుడు గురించి చెప్పింది. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి వాళ్లు ఫ్లిన్‌ని గమనిస్తున్నారా లేదా అని చూసిగాని మరీ వేరే వారి దగ్గరకు వెళ్లడం లేదు.
29 సంవత్సరాల వయసు కలిగిన మిరిందా కెర్ ఇంకా మాట్లాడుతూ ప్రతి రోజూ ఫ్లిన్‌ని చూసి భార్యాభర్తలమైన మేము ఎంతో స్పూర్తిని పొందుతున్నామని తెలిపింది. మాకు, మా బిడ్డకు మధ్య ఉన్న సంబంధం మాటల్లో చెప్పలేనిదని చెప్పింది. ప్రతి రోజూ తన ఎదుగుదలను చూస్తే ఎంతో ముచ్చటేస్తుందని అన్నారు. విక్టోరియా సీక్రెట్ ఏంజిల్స్‌లో ఒకరైన మిరందా కెర్ ప్రస్తుతం ఆస్టేలియా ప్రీమియర్ ఎయిర్ లైన్స్ క్వాంటాస్‌ని ప్రచారం చేస్తున్నారు.
ఇందుకోసం గాను మిరందాకెర్ ధరించిన అసమాన డ్రస్సు తన శరీరంలోని ఏయే భాగాల క్షుణ్ణంగా కనిపించాలో.. ఏమేమి కనిపించకూడదో కనిపిస్తూ కన్నులకు వీనులవిందుగా ఉంది. ఈ ప్రక్క చిత్రంలో మీరు ఆ ఫోటోను చూడొచ్చు.
తెలుగు వన్ఇండియా