»   »  ‘మిస్ యూనివర్శ్’ కిరీటం గెలుచుకుంది( పోటీ ఫొటోలు)

‘మిస్ యూనివర్శ్’ కిరీటం గెలుచుకుంది( పోటీ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మియామీ: 'మియామీలో జరిగిన విశ్వసుందరి పోటీల్లో ‘మిస్‌' కొలింబియా పౌలినా వెగా విన్నర్‌గా నిలిచింది. విశ్వసుందరి-2014'గా అమెరికాకు చెందిన పౌలినా వెగా (22) సోమవారం కిరీటాన్ని గెలుచుకుంది. కొలంబియాలో ఆమె బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుతోంది. ఆదివారం రాత్రిబాగా పొద్దుపోయాక ఇక్కడ ఆడంబరంగా జరిగిన తుది పోటీల్లో పౌలినా వెగా 'విశ్వసుందరి' (మిస్ యూనివర్శ్) కిరీటాన్ని దక్కించుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
2015కు గాను మిస్ యూనివర్స్ టైటిల్‌ను కొలంబియాకు చెందిన పౌలినా వెగా గెలుచుకున్నారు. మిస్ యూఎస్‌ఏ నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కుసా రన్నరప్‌లుగా నిలిచారు. 87 దేశాలకు చెందిన సుందరీమణులతో పోటీపడి పౌలినా ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. కొలంబియా నుంచి విశ్వసుందరిగా నిలిచిన రెండో అందగత్తెగా పౌలినా నిలిచారు.

అయిదడుగుల తొమ్మిది అంగుళాల పొడవున్న ఈమె పోటీలోని ప్రతి విభాగంలోనూ దాదాపు ప్రధమురాలిగా నిలిచింది. నలుగురు అక్కచెల్లెళ్లు...ముగ్గురు అన్నదమ్ములున్న పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వెగా తనకు సుమారు ఎనిమిదేళ్ల వయసున్నప్పటి నుంచే మోడలింగ్‌ రంగంలో ఉంది. భారత్‌కు చెందిన నయోనితా లాఢ్‌(21) తొలి పది స్థానాల్లో సైతం నిలవలేకపోయింది . పౌలినా వెగా కొలంబియాలో ఎంబీఏ చదువుతోంది.

ఫొటోలు స్లైడ్ షోలో...

పోటీ ఎక్కువై

పోటీ ఎక్కువై

87 దేశాల సుందరీ మణులు ఈ పోటీలో పాల్గొన్నారు.

మిస్ కొలంబియా కూడా

మిస్ కొలంబియా కూడా

కొలంబియాకు చెందిన పౌలినా వెగా ఈ ఏడాది విశ్వసుందరి (మిస్ యూనివర్స్)గా నిలిచింది. ఆమె మిస్ కొలంబియా గతంలో.

వయస్సు..

వయస్సు..

ఈ పోటీలో 22 ఏళ్ల మిస్ కొలంబియా వెగా 87 దేశాలకు చెందిన సుందరీమణులతో పోటీపడి ఈ టైటిల్ గెలుచుకుంది.

చదువు..

చదువు..

బిజినెస్ విద్యార్థిని అయిన కొనసాగిస్తానంటోంది

ప్రధానంగా...

ప్రధానంగా...

వెగా అమెరికా, ఉక్రెయిన్, జమైకా, నెదర్లాండ్స్ అందగత్తెలతో పోటీపడి ఈ విజయం సాధించింది.

రన్నరప్ లు

రన్నరప్ లు

మిస్ యుఎస్ఏ నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కుసాలు రన్నరప్ లుగా నిలిచారు.

రెండవ..

రెండవ..

గతంలో మిస్ కొలంబియాగా ఎంపికైన ఈ బ్యూటీ కొలంబియా నుంచి విశ్వసుందరిగా నిలిచిన రెండవ అందగత్తె.

చాలా సమయం తర్వాత

చాలా సమయం తర్వాత

సుదీర్ఘ కాలం తరువాత ఆ దేశ సుందరి ఈ కిరీటం గెలుచుకుంది.

ఎప్పుడో...

ఎప్పుడో...

1956లో కొలంబియా దేశానికి చెందిన మారినా ఈ టైటిల్ ను గెలుచుకుంది.

భారత్ నో..

భారత్ నో..

ఇదిలా ఉండగా, భారత్ తరపున ఈ పోటీల్లో పాల్గొన్న నొయోనిత లాధ్ టాప్-10లో స్థానం దక్కించుకోలేకపోయింది.

అప్పుడెప్పుడో...

అప్పుడెప్పుడో...

ప్రముఖ బాలీవుడ్ నటి లారా దత్తా 2000లో విశ్వసుందరిగా ఎంపికయింది.

ఇప్పటిదాకా లేరు

ఇప్పటిదాకా లేరు

ఆ తరువాత మన దేశ అందగత్తెలెవరికీ ఈ కిరీటం దక్కలేదు.

ఛాలెంజ్ ఎక్కువే

ఛాలెంజ్ ఎక్కువే

ఈ పోటీలో పాల్గొన్న ఆమె టఫ్ ఛాలెంజ్ ని ఎదుర్కొంది

ఒక్కసారిగా

ఒక్కసారిగా

మిస్ యూనివర్శ్ కావటంతో ఆమె ఒక్కసారిగా ప్రపంపం దృష్టిలో పడింది.

జీవితంలో మార్పు

జీవితంలో మార్పు

ఈ రోజు నుంచి ఆమె జీవితంలో పూర్తి మార్పు రానుంది. ప్రపంచం అంతా ఆమెను ప్రత్యేకంగా చూస్తుంది

యాడ్స్

యాడ్స్

ప్రముఖ కంపెనీలు అన్నీ ఆమెతో యాడ్స్ చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటాయి.

అప్పుడే...

అప్పుడే...

ఇప్పుటికే కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆమె మేనేజర్ ని సంప్రదించినట్లు సమాచారం.

సిని పరిశ్రమ కూడా

సిని పరిశ్రమ కూడా

మిస్ యూనివర్స గా ఎంపిక అయిన వారిపై సినిమా పరిశ్రమ ప్రత్యేక దృష్టిని పెడుతుంది.

అయితే ఆమె...

అయితే ఆమె...

ఇన్ని ఆఫర్స్ ఉన్నా...ఆమె మాత్రం తన చదవుని కొనసాగిస్తాను అని చెప్తోంది.

 ఉక్కిరిబిక్కిరి

ఉక్కిరిబిక్కిరి

తను భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించుకోలేదని, ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.

English summary
22 year old Miss Colombia Paulina Vega became Miss Universe beating more than 80 beauties across the world at Sunday's pagent held in Miami. She even overcame tough challenge from 24 year old Miss USA Nia Sanchez who became the first runner up and Miss Ukraine, Diana Harkusha, the second runnerup.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu