»   » సూపర్ మ్యాన్: మ్యాన్ ఆఫ్ స్టీల్ గా నటించడానికి సిద్దమైన సూపర్ స్టార్

సూపర్ మ్యాన్: మ్యాన్ ఆఫ్ స్టీల్ గా నటించడానికి సిద్దమైన సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ మ్యాన్ సినిమాలంటే ఇష్టపడనివారంటూ ఉండరు. సూపర్ మ్యాన్ రిటర్న్స్ తర్వాత కొత్తగా తీయనున్న సూపర్ మ్యాన్: మ్యాన్ ఆఫ్ స్టీల్ సినిమాలో హెన్రీ కావిల్ సూపర్ మ్యాన్ పాత్ర పోషించనున్నాడని సమాచారం. హెన్రీ కావిల్ ఓ సామాన్య పబ్లిక్ స్కూల్ బాయ్. అలాంటి సామాన్యమైన పబ్లిక్ స్కూల్ బాయ్‌ని సూపర్ మ్యాన్ స్టార్‌గా నటింపజేయాలని హాలీవుడ్ ప్రాంచైజీ నిర్ణయం తీసుకున్నారు.

2004లో విడుదలైనటువంటి సూపర్ మ్యాన్ రిటర్న్స్ సినిమా యావత్ ప్రపంచం మొత్తం ఎన్ని అధ్బుతాలు సృష్టించిందో చెప్పనవసరం లేదు. అలాంటి అద్బుతాలు సృష్టించడానికి మరలా మన ముందుకు రాబోతున్నాడు సూపర్ మ్యాన్. అదేవిధంగా రాబోయే కాలంలో బ్యాట్ మ్యాన్ బిగిన్స్, డానియేల్ గ్రెగ్ జేమ్స్ బాండ్‌గా చిత్రాలు ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. కాబట్టి వీటన్నింటికి మద్య పోటీ వాతావరణం నెలకొనాలనే ఉద్దేశ్యంతోనే సూపర్ మ్యాన్: మ్యాన్ ఆఫ్ స్టీల్ సినిమాని కూడా వాటితో పాటే విడుదలే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇకపోతే ఈసినిమాకి దర్శకత్వం జాక్ స్నైడర్ వహించనున్నారు. త్వరగా పూర్తిచేసి ఈసినిమాని డిసెంబర్ 2012లో విడుదల చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నామన్నారు.

English summary
Henry Cavill has been cast as the new ‘Superman: Man of Steel’. Cavill, a former public schoolboy, will star in the sixth instalment of the Hollywood franchise, reports the Telegraph. In 2004, he screen-tested for the lead in ‘Superman Returns’ but the producers chose Brandon Routh. He was also considered for Bale''s role in Batman Begins and for James Bond before Daniel Craig landed the part.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu