»   » నా కూతురు నటించిన లెల్బియన్ పాత్ర నాకు తలవంపులుగా ఉంది..!

నా కూతురు నటించిన లెల్బియన్ పాత్ర నాకు తలవంపులుగా ఉంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటాలి పోర్ట్ మెన్ ఇజ్రాయెలీ-అమెరికా హిరోయిన్. 2005వ సంవత్సరానికి గాను బెస్ట్ సపోర్టంగ్ యాక్టరస్ అకాడమి అవార్డుని సోంతం చేసుకుంది. క్లోజర్ అనే సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సోంతం చేసుకుంది. ఇటీవల నటాలి పోర్ట్ మెన్ బ్లాక్ స్వాన్ అనే కొత్త చిత్రంలో నటించారు. ఈసినిమాలో నటాలి పోర్ట్ మెన్ ఎక్కువ శృంగారం ఒలకబోశారని వాళ్శ నాన్నగారు ఎవనర్ హెర్సలాగ్ తన కూతురుతో మాట్లాడడం మానివేశారంట.

బ్లాక్ స్వాన్ చిత్రంలో నటాలి పోర్ట్ మెన్ లెల్బియన్ పాత్రలో నటించారు. ఈసినిమాలో నటాలి పోర్ట్ మెన్ కొన్ని సెక్స్ సీన్లలో విచ్చలవిడి శృంగారం చేశారని సమాచారం. దీనిపై స్పందించిన నటాలి పోర్ట్ మెన్ వాళ్శ నాన్నగారు ఏమాత్రం సంతోషంగా లేరని అన్నారు. నటాలి పోర్ట్ మెన్ కిసమాజంలో ఓగౌరవం, హొదా ఉన్నాయి. అటువంటి గౌరవాన్ని, మర్యాదల్ని మంటకలిపే ఇలాంటి పాత్రలలో తాను నటించడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను.

నటాలి పోర్ట్ మెన్ ఇలాంటి పనులు చేయడం వల్ల నాకు సమాజంలో చాలా సిగ్గుగా ఉంది. అందుకే తనతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. అసలు ఈ సినిమా స్టోరీనే నాకు నచ్చలేదు. అయినప్పటికి ఒప్పకున్నాను, కాని ఇలాంటి లెల్బియన్ లాంటి పాత్రలకు నేను మొదటి నుంటి దూరం అని తన మనసులోని భావాలను మీడియాకు వివరించారు. ఇక సినిమా విషయానికి వస్తే ఇదోక సస్పెన్స్ ధ్రిల్లర్ తోకూడుకున్నదని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu