»   » సినిమా కోసం గుండే కాదు, ఏమి తీయమన్న తీస్తా..?

సినిమా కోసం గుండే కాదు, ఏమి తీయమన్న తీస్తా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆడవాళ్శకు శిరోజాలు అంటే ప్రాణం. అసలు ఆడవాళ్శ అందం అంతా జడలోనే వుంది అన్నారు ఓ మహకవి. అలాంటి శిరోజాలును సైతం తన నటన కోసం తీసివేసింది. ఇంతకీ ఎవరా ఈ అందగత్తే అనుకుంటున్నారా..! మన 'నటాలీ పోర్టుమెన్'. నటాలీ పోర్టుమెన్ హిరోయిన్ గానే కాదు, తనకంటూ సోంత బ్యానర్ స్థాపించి నిర్మాత గా కూడా 'ది సీగల్' అనే సినిమాని తీశారు. నటాలీ పోర్టుమెన్ 'వి ఫర్ విన్దిత్తా' అనే సినిమాలో గుండుతో నటించారు. ఈ సినిమాకీ గాను నటాలీ పోర్టుమెన్ 'బెస్ట్ ఫీమెల్ ఫెర్పామెన్స్' అవార్డును సోంతం చేసుకున్నారు.

ఇలాంటి సాహసాలు నటాలీ పోర్టుమెన్ కి వెన్నతో పెట్టనటువంటివి. అలాగే ఈమె నటించబోయే తదుపరి చిత్రంలో హీరోతో గాఢమైన ముద్దుసీన్లు ఉన్నాయని హాలీవుడ్ జనాలు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. నటాలీ పోర్టుమెన్ నటిస్తున్న చిత్రం 'బ్లాక్ స్వాన్'. ఈ చిత్రంలో హీరోగా 'మిలా కునిస్' నటించగా, ఈ సినిమాని డిసెంబర్ 1వ తారీఖు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆ చిత్ర దర్శకుడు తన మనో భావాలను వెల్లడించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా అంతా సస్పెన్స్, ద్రిల్లర్ తో కూడుకున్నదని అయన అన్నారు. ఈ ముద్దు సీనులో 'నటాలీ పోర్టుమెన్' తన పేదాలతో 'హీరో మిలా కునిస్'పేదాలను గట్టిగా లాక్ చేశారంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu