»   » మైఖెల్ జాక్సన్ వీడియా సాంగ్స్ ఇక 'విజన్' లో..!

మైఖెల్ జాక్సన్ వీడియా సాంగ్స్ ఇక 'విజన్' లో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోంతమంది చనిపోయిన తర్వాత కూడా వారి పేరు అలా చిరకాలం నిలచిపోతుంది. అందుకే వారిని మహానుభావులు అని అంటారు. అలాంటి వారి కోవలోకిచెందుతారు మైఖెల్ జాక్సన్. పాప్ ప్రపంచానికి రారాజు మైఖెల్ జాక్సన్. పాప్ ప్రపంచానికి రారాజైన మైఖెల్ జాక్సన్ అభిమానులు అందరికి ఓ శుభవార్త. 'విజన్' అనే పేరుతో మూడు డివిడీల సెట్ మైఖెల్ జాక్సన్ పాటలు కలిగినటువంటి డివిడీలను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మైఖెల్ జాక్సన్ కి సంబంధించినటువంటి ఆయన మొట్టమొదటి పాట నుండి ఆయన చనిపోయే ముందు వరకు నటించినటువంటి అన్ని వీడియోలను పోందుపరచడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇందులో ఇంకోక విశేషం ఉందన్నారు. ఇంతవరకు ఎవరూ చూడనటువంటి ఓ సరిక్రోత్త వీడియోని కూడా ఈ మూడు వీడియో సెట్ లతో పాటు పోందుపరచామన్నారు. దీని ధర కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu