»   » నగ్నత్వం ఒక పకృతి ఉద్యమం: క్లాస్ పీకిన మైఖేల్ జాక్సన్ కూతురు

నగ్నత్వం ఒక పకృతి ఉద్యమం: క్లాస్ పీకిన మైఖేల్ జాక్సన్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రఖ్యాత, దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె ఇటీవల నగ్న ఫోటోలు పోస్టు చేసారు. దీనిపై విమర్శలు రావడంతో తన చర్యను సమర్ధించుకుంటూ తాజాగా మరో పోస్టు చేసారు. నగ్నత్వాన్ని సెక్సువల్ గా చూడొద్దని ఆమె పేర్కొన్నారు.

'గోయింగ్ బ్యాక్ టు నేచర్' అంటూ న్యూడిటీ ఒక ఉద్యమంలా మొదలైంది. నగ్నంగా ఉండటం అంటే స్వేచ్ఛను వ్యక్తపరడం, ఆరోగ్యంగా ఉండటం.... దీన్ని ఒక ఫిలాసపీగా కూడా పేర్కొనవచ్చు. నగ్నత్వం అంటే మనల్ని మనుషులుగా తీర్చి దిద్దుకోవడంలో భాగం అంటూ పారిస్ జాక్సన్ క్లాస్ పీకింది.

నగ్నంగా ఉండటానికే ఇష్టపడతా

ఇంట్లో ఉన్నపుడు, గార్డెన్లో ఉన్నపుడు నేను నగ్నంగా ఉండటానికే ఇష్టపడతాను. నగ్నంగా ఉండటం అనేది సెక్స్ కు సంబంధించిన అంశంగా అస్సలు చూడొద్దు అని పారిస్ జాక్సన్ చెప్పుకొచ్చారు.

మీ దేహాన్ని పూజించండి

మీ దేహాన్ని పూజించండి

మీ దేహాన్ని కేవలం ఆలయంలా ఉంచుకోవడం కాదు.... దాన్ని పూజింజాలి. నగ్నంగా ఉండటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా మీకు ఎంతో మేలు జరుగుతుంది అని పారిస్ జాక్సన్ తెలిపారు.

ఎవరికీ క్షమానణ చెప్పను

ఎవరికీ క్షమానణ చెప్పను

నాకు నచ్చినట్లుగా నేనుంటాను. అందులో నగ్నం కూడా ఓ భాగమే. ఈ విషయంలో నేను ఎవరికీ క్షమాపనలు చెప్పను. ఎవరు ఏమనుకున్నా నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను అని పారిస్ జాక్సన్ తెలిపారు.

పారిస్ జాక్సన్

పారిస్ జాక్సన్

పారిస్ జాక్సన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"i'll say it again for those questioning what i stand for and how i express myself. nudity started as a movement for ‘going back to nature’, ‘expressing freedom’, ‘being healthier’ and was even called a philosophy. being naked is part of what makes us human. for me it helps me feel more connected to mama gaia. i'm usually naked when i garden. it's actually a beautiful thing and you don't have to make it sexual the way many hollywood stars (and the media) do." Paris Jackson said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu