Just In
- 36 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 3 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- News
సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రస్తుతం నా మనసులో ఒక్కరే ఉన్నారు
ఆస్కార్ అవార్డు విన్నింగ్ స్టార్ హీరోయిన్ సాంద్రా బుల్లక్ ఇటీవల కాలంలో నిర్మాత 'జోనాథన్ కోమాక్ మార్టిన్'తో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను పూర్తిగా ఖండించారు. 31సంవత్సరాల వయసు కలిగిన సాంద్రా బుల్లక్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని అన్నారు. నా భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత నా మనసులో ఏ ఒక్క మనిషికి స్దానం ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం నా ఆలోచన అంతా మా బాబు 'లూయిస్ బార్డో' గురించే అన్నారు.
రేయన్ రేనాల్డ్స్ యొక్క ప్రాణ స్నేహితుడు నిర్మాత 'జోనాథన్ కోమాక్ మార్టిన్'తో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నన్ను భాదించాయి. నిర్మాత 'జోనాథన్ కోమాక్ మార్టిన్'తో నాకు గతంలోనే పరిచయం ఉంది. కానీ పత్రికల వారు, మ్యాగజైన్ వారు మా ఇద్దరి మద్య కొత్త పరిచయాన్ని సృష్టించి తనతో నాకు లవ్ ఎఫైర్ ఉన్నట్లు రాస్తున్న కధనాలలో ఎటువంటి నిజం లేదని అన్నారు.
గత పది సంవత్సరాలుగా రేయన్ రేనాల్డ్స్, జోనాథన్ కోమాక్ మార్టిన్‌తో నాకు మంచి సంబంధాలున్నాయని అన్నారు. ఐతే మీడియా తెలిపిన రిపోర్టు ప్రకారం వారిద్దరూ అందంగా ఉండడమే కాకుండా..గొప్ప క్యాచ్‌తో ఉంటారనే విషయాన్నిఅంగీకరిస్తానని అన్నారు. ప్రస్తుతం నేను ఉన్న పరిస్దితులలో నా మనసు దోచుకున్న ఒకే ఒక వ్యక్తి నా కొడుకు 'లూయిస్ బార్డో' మాత్రమే అని అన్నారు. 2010వ సంవత్సరంలో 'లూయిస్ బార్డో'ని సాంద్రా బుల్లక్ దత్తతు తీసుకున్నారు.