Just In
- 8 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 9 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్కార్ వేడుకకు అంతా సిద్దం.. జోకర్ సత్తా చాటుతాడా..?
ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అవార్డ్. అకాడమీ అవార్డులుగానూ చెప్పుకునే వీటిని సినీ పరిశ్రమలో ఎవరెస్ట్‌గా అభివర్ణిస్తారు. సినీ రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఏనాటికైనా ఆస్కార్‌ను అందుకోవాలని పరితపిస్తుంటారు. 92వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకి సమయం ఆసన్నమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు వీటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు.
2020 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డ్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 9న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరపనున్నారు. ఆస్కార్ కిరీటం అందుకునేందుకు మొత్తం తొమ్మిది చిత్రాలు బరిలో నిలిచాయి. వాటిలో జోకర్, పారాసైట్, 1917, మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్, లిటిల్ ఉమెన్, ఫోర్డ్ వెర్సర్ ఫెరారి, ఒన్స్ ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.

ఓ జోకర్ ప్రవర్తన హింసాయుతంగా ఎందుకు మారింది,విద్వేషానికి దారి తీసిన పరిస్థితులని గురించి చర్చిస్తూ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. వంద కోట్ల డాలర్స్‌కి పైగా వసూళ్ళు రాబట్టిన ఈ చిత్రం వెనిస్ చిత్రోత్సవంలో బెస్ట్ మూవీ అవార్డ్ గెలుచుకుంది. ఈ చిత్రం అత్యధికంగా 11 క్యాటగిరిల్లో నామినేట్ అయింది. వీటి తరువాత 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్', 'ది ఐరిష్ మ్యాన్', '1947' చిత్రాలు పది విభాగాల్లో నామినేట్ అయ్యాయి.