Just In
- 3 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 3 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 3 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 4 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- News
ధర్మపురి అర్వింద్ హౌస్ అరెస్ట్..
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Lifestyle
Marriage Tips: మీ మ్యారేజ్ లైఫ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఈ పదాలను రెగ్యులర్ గా చెప్పాలంట...!
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Oscar Awards: బెస్ట్ అవార్డుల నామినేషన్లు ఇవే.. ఈసారి స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి అన్ని హంగులు పూర్తయాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వేడుక ఫిబ్రవరి 9వ తేదీన అంగరంగ వైభవంగా తారల తళుకుబెళుకుల మధ్య ప్రారంభం కానున్నది. హోస్ట్ లేకుండానే కార్యక్రమాలు జరగడం ఈ వేడుకల్లో విశిష్టతగా మారింది. ఇప్పటికే ఉత్తమ చిత్రం, ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్ 15 కేటగిరిలలో నామినేషన్లను ప్రకటించారు. ఆస్కార్ అవార్డుల నామినేషన్లు ఇలా ఉన్నాయి..

ఉత్తమ చిత్రం నామినేషన్లు
ఫోర్డ్ వీ ఫెరారీ
ది ఐరీష్ మ్యాన్
జోజో రాబిట్
జోకర్
లిటిల్ ఉమెన్
మ్యారేజ్ స్టోరీ
1917
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
పారాసైట్

బెస్ట్ డైరెక్టర్ నామినేషన్లు
బాంగ్ జూన్ హో - పారాసైట్
సామ్ మెండెస్ - 1917
టాడ్ ఫిలిప్స్ - జోకర్
మార్టిన్ స్కోర్సేసే - ది ఐరీష్ మ్యాన్
క్వెంటిన్ టారాంటినో - వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ హీరోయిన్ నామినేషన్లు
సింతియా ఎరివో - ,హ్యారియెట్
స్కార్లెట్ జాన్సన్ - మ్యారేజ్ స్టోరి
సోర్సే రోనన్ - లిటిల్ ఉమెన్
చార్లీజ్ థెరాన్ - బాంబ్ షెల్
రీనీ జెల్వేగర్ - జూడీ

ఉత్తమ హీరో నామినేషన్లు
ఆంటానియో బాండెరాస్ - పెయిన్ అండ్ గ్లోరి
లియనార్డో డికాప్రియో - వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
ఆడమ్ డ్రైవర్ - మ్యారేజ్ స్టోరి
జాక్వైన్ ఫోనిక్స్ - జోకర్
జోనాథన్ ప్రైసీ - ది టూ పోప్స్

ఉత్తమ సహాయ నటి నామినేషన్లు
క్యాథీ బేట్స్ - రిచర్డ్ జెవెల్
లారా డెర్న్ - మ్యారేజ్ స్టోరి
స్కార్లెట్ జాన్సన్ - జోజో రాబిట్
ఫ్లోరెన్స్ పూ - లిటిల్ ఉమెన్
మార్గట్ రోబీ - బాంబ్ షెల్

ఉత్తమ సహాయ నటుడు నామినేషన్లు
టామ్ హాంక్స్ - ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్
ఆంధోని హాప్‌కిన్స్ - ది టూ పోప్స్
అల్ పసినో - ది ఐరిష్ మ్యాన్
జో పెసీ - ది ఐరీష్ మ్యాన్
బ్రాడ్ పిట్ - వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ సినిమాటోగ్రఫి నామినేషన్లు
రోజర్ డీకిన్స్ - 1917
రోడ్రిగో ప్రీటో- ది ఐరీష్ మ్యాన్
లారెన్స్ షేర్ - జోకర్
జారిన్ బ్లాస్కే - ది లైట్ హౌస్
రాబర్ట్ రిచర్డ్సన్ - వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ సంగీతం నామినేషన్లు
జోకర్
లిటిల్ ఉమెన్
మ్యారేజ్ స్టోరీ
1917
స్టార్ వార్స్: ది రైస్ ఆఫ్ స్కైవాకర్