»   » సెలబ్రెటీలు తమ బిడ్డలకు పాలు ఇస్తూ...(ఫొటోలు)

సెలబ్రెటీలు తమ బిడ్డలకు పాలు ఇస్తూ...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: సాధారణంగా సెలబ్రెటీలను వారి అభిమానులు అనుకరిస్తూంటారు. అందుకే పోలియో చుక్కలు, లేదా మరొక మంచి పనికి సెలబ్రెటీలు ద్వారా చెప్పిస్తూంటుంది ప్రభుత్వం. ఒక్కోసారి ఆ సెలబ్రెటీలే స్వయంగా ఓ మంచి పని కోసం దానిని తాము మొదట అనుసరించి ప్రపంచానికి తెలియచేసి మార్గదర్శనంగా నిలుస్తూంటారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే ని ప్రపంచం అంతా నిన్న ఆదివారం జరుపుకుంది. ఈ దినోత్సవానకి సెలబ్రెటీలు కూడా తమ వంతు సహకారం అందించి తల్లి పాల ఆవశ్యకతను ప్రపంచ వ్యాప్తం చేయటానికి నడుం బిగించారు. ఇంతకీ ఈ సెలబ్రెటీలు ఎలా సాయం చేసారు అంటారా... తమ పిల్లలకు పాలు ఇచ్చిన ఫొటోలను మీడియాకు ఇచ్చి పబ్లిసిటీ ఇవ్వటం ద్వారా.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్.ఓ (WHO), యునిసెఫ్ (UNICEF) మరియు బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపబడుచున్నది.

సెలబ్రెటీలు తమ పిల్లలకు పాలు ఇస్తూ....

Gisele Bundchen

Gisele Bundchen

ఈ సూపర్ మోడల్ తల్లి పాలకు స్ట్రాగ్ సపోర్టర్... బిడ్డ పుట్టిన ఆరు నెలలు దాకా తల్లి పాలే ఇవ్వాలని చట్టం తేవాలని కోరుతోంది.

 పింక్

పింక్


ఈ గాయని పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలనే దానికి సపోర్ట్ చేస్తూ తాను రెస్టారెంట్ లో దిగిన ఫోటోలను ఇలా షేర్ చేసింది.

Miranda Kerr

Miranda Kerr


తాను ఎంత బిజిగా ఉన్న బిడ్డలకు పాలు ఇవ్వటానికి మాత్రం వెనకాడను అంటోంది ఈమె ఈ ఫోటోలు షేర్ చేసి.

Natalia Vodianova

Natalia Vodianova

ఆ రష్యన్ మోడల్...తన కొడుకు మొదటి ఫొటోలను తొలిసారిగా ఇదిగో ఇలా పాలు ఇస్తూ షేర్ చేసింది.

సల్మా హయిక్

సల్మా హయిక్


తన బిడ్డకు మాత్రమే కాకుండా వేరే వారి బిడ్డకు కూడా ఆఫ్రికాలో ఉండగా ఇలా పాలు ఇచ్చారామె

ఏంజిలినా జోలి

ఏంజిలినా జోలి


ఈ స్టార్ హీరోయిన్ తన బిడ్డకు పాలు ఇస్తూ ఓ మ్యాగజైన్ కవర్ పేజికి ఫొటో షేర్ చేసింది.

Gwen Stefani

Gwen Stefani


తన కొడుకుకి పాలు ఇవ్వటానికి తను భయపడినా...కొన్ని నెలల తర్వాత పాలు ఇచ్చానన, అలాగే ఎప్పుడు పాలు ఇవ్వటం ఆపాలో తనకు తెలిసేది కాదని, తన కొడుకు పళ్లతో కొరకటం తనకు చిన్నగా భయమేసేదని అన్నారామె.

Jaime King

Jaime King

తన పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు షేర్ చేసిన ఫొటో ఇది. తనకు పాలు ఇచ్చేటప్పుడు చాలా ఆనందం కలిగేదని ఆమె చెప్పారు

Blake Lively

Blake Lively


తల్లలకు ఇది ఒక వరం...తప్పకుండా పాలు ఇవ్వాలి అనే చెప్పుకొచ్చారు.

English summary
In honour of World Breastfeeding Day, here is a compilation of memorable breastfeeding moments in Hollywood which will encourage expecting mothers to never shy away from feeding their newborns.
Please Wait while comments are loading...