»   » షార్ట్ ఫిలిం ఆధారంగా..ఆడమ్ సాండ్లర్ సైన్స్‌ ఫిక్షన్

షార్ట్ ఫిలిం ఆధారంగా..ఆడమ్ సాండ్లర్ సైన్స్‌ ఫిక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: విజయవంతమైన షార్ట్ ఫిలింలను సినిమాకు సరిపడ కథలుగా మార్చుకుని తెరకెక్కించటం ఈ మధ్య కాలంలో మొదలైన ట్రెండ్. ఈ ట్రెండ్ ని అనుసరిస్తూ ఆ మధ్యన సిద్దార్ద్, అమలా పాల్ దర్శకత్వంలో లవ్ ఫెయిల్యూర్ చిత్రం వచ్చింది. అదే పేరుతో తెరకెక్కిన షార్ట్ ఫిలిం ను సినిమా చేసారు. ఇప్పుడు హాలీవుడ్ లోనూ అలాంటిదే జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pixels (2015) release date, movie details and trailer

2010లో వచ్చిన ఓ ఫ్రెంచ్ షార్ట్ ఫిలిం ఆధారంగా ఫిక్సెల్ అనే చిత్రం తెరకెక్కించారు. అదే టైటిల్ ని సైతం ఉంచారు. కొలంబియా పిక్చర్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'పిక్సెల్స్‌'. ఫ్రెంచ్ సైన్స్‌ ఫిక్షన్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిస్‌ కొలంబస్‌ దర్శకత్వం వహించారు. అమెరికాలో జులై 24న టుడీ, త్రీడీ, ఐమాక్స్‌ త్రీడీల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజై ప్రజాదరణ పొందుతోంది. ఇక్కడ మీరూ వీక్షించండి.

ఈ చిత్రం కథలో...ఎలియన్స్... భూమి మీద ఉన్న వీడియోగేమ్ లను ఇబ్బందిపెడుతూంటాయి. ఆ విధంగా అవి వార్ ని ప్రకటిస్తాయి. గేమ్స్ ని మోడల్స్ గా వాడుతూంటాయి. అప్పుడు ప్రెసిడెంట్ విల్ కూపర్...తన చిన నాటి స్నేహితుడు వీడియో గేమ్స్తయారు చేసే శామ్(ఆడమ్ సాండ్లర్)ని రంగంలోకి దింపుతాడు. అప్పుడేం జరుగుతుందనేది ఆసక్తికరం.

English summary
The storyline for Pixels is inspired by the 2010 French animated short film of the same name, written and directed by Patrick Jean, who also worked on the story of the 2015 movie with screenplay writer Tim Herlihy and Adam Sandler.
Please Wait while comments are loading...