»   » శృంగార సన్నీవేశం, ఆ హీరోయిన్ నిజంగానే ప్రెగ్నెంట్!

శృంగార సన్నీవేశం, ఆ హీరోయిన్ నిజంగానే ప్రెగ్నెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pregnant Kristen Bell had threesome in 'House of Lies' love scene shoot
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి క్రిస్టిన్ బేల్ ఇటీవల ఓ టాక్ షోలో ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది. 'హౌస్ ఆప్ లైస్'లో తన కోస్టార్ ఆడమ్ బ్రాడీతో కలిసి నటించిన ఆమె ఆ సమయంలో 7 నెలల గర్భవతంట. గర్భవతి‌గా ఉండి కూడా ఆడమ్ బ్రాడీతో ఇందులో పలు శృంగార సన్నివేశాల్లో నటించింది ఈ భామ.

కేనన్ ఓ బ్రీన్ హోస్ట్ చేస్తున్న టాక్ షోలో 33 ఏళ్ల క్రిస్టిన్ బేల్ మాట్లాడుతూ....'హౌస్ ఆప్ లైస్' షూటింగ్ సమయంలో నేను గర్భవతిని. నా కుతూరు లింక్లోన్ అప్పుడు నా గర్భంలో ఉంది. షూటింగులో భాగంగా సన్నివేశం డిమాండ్ మేరకు నేను, ఆడమ్ బ్రాడీ సెక్సీ సీన్లలో కలిసి నటించాం' అని తెలిపింది.

అప్పుడు ఆడమ్ బ్రాడీ....'ఈ సీన్లో ఇద్దరం కాదు, ముగ్గురం కలిసి చేసాం' అని పేర్కొన్నట్లు క్రిస్టిన్ బేల్ చెప్పుకొచ్చింది. క్రిస్టిన్ బేల్ చెప్పిన ఈ విషయం విని పలువురు ఆశ్చర్య పోతున్నారు. 'హౌస్ ఆప్ లైస్' అనేది అమెరికన్ కామెడీ డ్రామా సిరీస్. 2012లో ప్రారంభమైన ఈ సిరీస్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

English summary
Kristen Bell has revealed that her 'House of Lies' co-star Adam Brody calls their love scenes in the series as "threesomes" because she was pregnant with her daughter Lincoln at the time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu