»   » వోగ్ మ్యాగజైన్‌పై నగ్నంగా ఫోజు ఇవ్వడానికి రెడీ పుట్‌బాల్ ప్లేయర్ భార్య

వోగ్ మ్యాగజైన్‌పై నగ్నంగా ఫోజు ఇవ్వడానికి రెడీ పుట్‌బాల్ ప్లేయర్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో హాలీవుడ్‌లో ఓ ప్యాషన్ అయిపోయింది. ఆఫ్యాషన్ ఏమిటంటే ప్రెగ్నెన్సీ ధరించినటువంటి హాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఆప్రెగ్నెన్సీని వాళ్శకు అనకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎలా అంటే ప్రెగ్నెన్సీ ధరించినటువంటి సమయంలో వాళ్శ యొక్క అందాలను నగ్నంగా ప్రముఖ మ్యాగజైన్‌లు అయినటువంటి వోగ్ కవర్ పేజిల మీద ప్రదర్శిస్తున్నారు.

ఇందుకు గతంలో పలువురు ఉదాహారణగా చెప్పుకోవచ్చు. డెమి మూరి గతంలో ఇలాగే తాను ఏడు నెలల ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చింది. ఇప్పుడు డెమి మూరి బాటలో హాలీవుడ్ పోష్ స్పైసీ విక్టోరియా బెకహాం వెళుతున్నట్లు సమాచారం. యుయస్ వోగ్ మ్యాగజైన్‌కు ప్రెగ్నెంట్ విక్టోరియా బెకహాం నగ్నంగా పోటో షూట్ చేశారని సమాచారం.

ఐతే ఈవిషయం అధికారకంగా బయటకు రాలేదు. దీనిపై స్పందించడానికి యుయస్ వోగ్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ ఛీప్ అన్నా విన్‌టూర్ నిరాకరించారు. ఇక వోగ్ మ్యాగజైన్‌లో పనిచేస్తున్నటువంటి వారి వివరాల ప్రకారం మొత్తానికి విక్టోరియా బెకహాం చుట్టూ ఏదో కధ నడుస్తున్నది మాత్రం నిజం అని అన్నారు. ఐతే అది ఏంటనేది మాత్రం వివరించడానికి వెనుకాడుతున్నారు. ఇక విక్టోరియా బెకహాం స్పోక్స్ మ్యాన్ మాట్లాడుతూ విక్టోరియా బెకహాం మాత్రం సీక్రెట్‌గా వోగ్ మ్యాగజైన్‌తో సంప్రదింపులు జరిపారన్నారు.

English summary
Pregnant Victoria Beckham is reportedly set to follow in the footsteps of Demi Moore by posing in the buff for a magazine. Moore, 48, famously posed nude for Vanity Fair while seven months pregnant, reports the Daily Star. And now Posh Spice is set to copy Moore with a naked photoshoot for the cover of US Vogue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu