»   » రాల్ఫ్ లారెన్ గౌన్ లో క్లీవేజ్ షో : అవార్ద్ ఫక్షన్ ని ఇలా తనవైపుకు తిప్పుకుంది

రాల్ఫ్ లారెన్ గౌన్ లో క్లీవేజ్ షో : అవార్ద్ ఫక్షన్ ని ఇలా తనవైపుకు తిప్పుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అగ్ర హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అందగత్తెతో పాటు నటి కూడా. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికైంది. కేవలం తన టాలెంటును ఇండియాకే పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయింది.

ఇప్పటికే పలు పాప్ ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. అమెరికన్ టీవీ సీరిస్‌లో నటించింది. అంతటితో ఆగకుండా బేవాచ్ అనే సినిమాలో నటిస్తోంది. మోడలింగ్ రంగంలో కెరీర్ తొలినాళ్లలో కష్టపడిన ప్రియాంక చోప్రా అంచెలంచెలుగా ఉన్నతస్థాయికి ఎదిగింది. ఇందుకు గుర్తింపుగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు మరో గౌరవం దక్కింది. పోయినసంవత్సరం ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసిన ప్రియాంక.. ఈసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డుకూడా అందించేందుకు ఆహ్వానం అందుకుంది.

Priyanka Chopra brings the "golden Globes"

ప్రియాంక చోప్రా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో అందాలు ఆరబోసింది. రెడ్ కార్పెట్ పై ఓ మెరుపు మెరిసింది. రాల్ఫ్ లారెన్ గౌన్ లో ధగధగలాడింది. నెక్ పీస్ డ్రస్ తో హాట్ హాట్ గా సెగలు పుట్టించింది. రెడ్ కార్పెట్ లో హాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో సెక్సీగా కనిపించింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ సీజన్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో అవార్డ్సు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. టీవీ కేటగిరీలో రెండవ అవార్డుకి ది వాకింగ్ డెడ్‌స్టార్ జెఫ్రే డీన్ మోర్గాన్ ఎంపికైంది. క్వాంటికో టీవీ సిరీస్‌లో ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ అలెక్స్ పారిస్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Priyanka Chopra brings the "golden Globes"

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా యూఎస్‌ టెలివిజన్ విభాగంలో అందజేసే గోల్డెన్ గ్లోబ్-2017 అవార్డు కార్యక్రమానికి హాజరైంది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ సీజన్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం అవార్డ్సు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. గోలియాత్‌కుగాను(డ్రామా) కేటగిరీలో బెస్ట్ టీవీ యాక్టర్ గా బిల్లీ బాబ్ థార్న్‌టాన్ నిలిచాడు. ప్రియాంక చోప్రా అంతర్జాతీయ అవార్డ్సు ప్రదాన కార్యక్రమానికి ప్రజెంటర్‌గా హాజరవడం ఇది మూడోసారి.

English summary
The 74th Golden Globe Awards have begun and the stars have started descending on the red carpet in Beverly Hills, California. But almost everyone’s eyes are on Priyanka Chopra who is a vision in golden.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu