»   » పొట్టి డ్రస్సులో నలభై వయసున్నా ఆమె అందం అదుర్స్

పొట్టి డ్రస్సులో నలభై వయసున్నా ఆమె అందం అదుర్స్

By Nageswara Rao
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మమ్మీ సిరిస్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేచల్ వెయిజ్. తన అందంతో నటనతో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు. నలభై సంవత్సరాల వయుసు కలిగినటువంటి రేచల్ వెయిజ్ తన కొత్త సినిమా 'ద విస్టల్ బౌలర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధరించన గౌను విమర్శకులకు తావిస్తుంది. ఈ వయసులో అసలు రేచల్ వెయిజ్ ఇంతలా తన స్కిన్ షో చూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

  రేచల్ వెయిజ్ ద విస్టల్ బౌలర్ ప్రమోషన్‌లో భాగంగా షో స్టూడియోస్‌కి రావడం జరిగింది. రేచల్ వెయిజ్ ధరించినటువంటి గౌను ఆద్యంతం అభిమానులను మరలా తిరిగి పాత రోజులకు తీసుకొని వెళ్శాయని తెలిపారు. అసలు రేచల్ వెయిజ్ ఈ గౌను వేసుకోనిరావడం వెనుక కారణం కూడా ఉందని అంటున్నారు. ఈ గౌనులో రేచల్ వెయిజ్ చాలా సెక్సీగా కనిపించడమే కాకుండా అభిమానులు ఆటోగ్రాప్ అడగగానే నో అనకుండా వెంటనే ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.

  ప్రస్తుతం రెచల్ వెయిజ్ నటించిన ద విస్టల్ బౌలర్ సినిమా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 5న విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే జేమ్స్ బాండ్ హీరో డేనియల్ గ్రెగ్‌ని రేటల్ వెయిజ్ ఇటీవలే దోంగచాటుగా పెళ్శి చేసుకున్నారని రూమర్ హాలీవుడ్ వీధుల్లో సంచరిస్తుంది. సినిమా గురించి రేచల్ వెయిజ్ మట్లాడుతూ ఒక ఆర్డినరి ఉమెన్‌కి సంబంధించిన నిజమైన లవ్ స్టోరీ ఆధారంగా సినిమాని రూపోందించడం జరిగింది. సాధారణంగా ఇలాంటి లవ్ స్టోరీలలో నేను ఇరగదీస్తానని మీకు తెలిసిన విషయమేనని అన్నారు.

  English summary
  The 40-year-old actress showed off her fair skin while wearing a nude, a-line mini dress as she promoted her latest film, The Whistleblower. We like the dress itself, but the pleather-looking isn’t our favorite.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more