»   » బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌: ప్రియాంక చోప్రా అస్కార్ (ఫొటోలు)

బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌: ప్రియాంక చోప్రా అస్కార్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజిల్స్‌: అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌లో 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం సినీ అభిమానలకు ఆనందం కలుగ చేస్తూ అద్బుతంగా సాగింది. ఈ వేదికపై మన ఇండియన్ హీరోయిన్...బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా మెరిశారు.

ఈ వేడుకలో ప్రియాంకచోప్రా ఎన్నడూ లేనంత హాట్ గా అందంగా ఉందని ఆమె అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. హాలీవుడ్‌ భామలు వినూత్న వస్త్రధారణతో రెడ్‌ కార్పెట్‌పై హోయలొలికిస్తూ చేసిన క్యాట్‌వాక్‌లు ప్రేక్షకుల మతి పోగొడితే..ప్రియాంక తన లుక్ తోనే మతి పోగొట్టింది.

నటుడు క్రిస్‌రాక్‌ యాంకర్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాలీవుడ్‌ స్టార్స్ అంతా విచ్చేసి సందడి చేసింది. ‘బ్రిడ్జ్‌ ఆఫ్‌ స్పైస్‌' చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్‌ రిలేన్స్‌, ఉత్తమ సహాయనటిగా ‘ద డానిష్‌ గర్ల్‌' చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి. మొత్తం 10 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ‘మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌' చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.

ప్రియాంక చోప్రా@ఆస్కార్ ఫొటోలు మీరు ఇక్కడ స్లైడ్ షోలో చూడవచ్చు.

సమర్పకురాలిగా..

సమర్పకురాలిగా..


ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రియాంక సమర్పకురాలిగా వ్యవహరించారు.

తెల్లగౌన్ తో..

తెల్లగౌన్ తో..


ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ జుహైర్‌ మురాద్‌ డిజైన్‌ చేసిన తెల్లని గౌను ధరించారు.

 బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌: ప్రియాంక చోప్రా @ అస్కార్ (ఫొటోలు)

బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌: ప్రియాంక చోప్రా @ అస్కార్ (ఫొటోలు)

చెవులకు ...వేలాడే డైమండ్‌ డ్రాప్‌ ఇయర్‌ రింగ్స్‌ ఆమె అందానికే అసూయ రప్పించారు.

అలాగే...

అలాగే...

చేతికి ఉంగరం ధరించారు. ఆ ఉంగరం చూపరలను కట్టిపారేసింది.

పోనీ..

పోనీ..

జుట్టును పోనీగా చేసుకొని వెనక్కి కట్టేసింది.

బెస్ట్ ఫ్రెండ్స్

బెస్ట్ ఫ్రెండ్స్

డైమండ్స్‌ అమ్మాయిల బెస్ట్‌ఫ్రెండ్‌ అంటూ రెడ్‌కార్పెట్‌పై తాను దిగిన ఓ ఫొటోని ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

కష్టం అనుకునే రోజుల్లో..

కష్టం అనుకునే రోజుల్లో..

ఓ హీరోయిన్‌ పదేళ్ళు మనుగడ సాగించడమే గొప్పనుకుంటే అంతర్జాతీయ వేదికలపైనా టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌ ప్రియాంకనే.

మిస్ వరల్డ్ గా..

మిస్ వరల్డ్ గా..

పదిహేనేళ్ళక్రితమే మిస్‌వరల్డ్‌గా మన దేశ ఖ్యాతిని ఖండాతరాల్లో చాటిందీ బ్యూటీ క్వీన్‌.

ఆమె బ్రేకింగ్ న్యూసే..

ఆమె బ్రేకింగ్ న్యూసే..

బాలీవుడ్‌కొచ్చి పదేళ్ళయినా ఇప్పటికీ ప్రియాంక..ఇండస్ట్రీలో బ్రేకింగ్‌న్యూస్‌.

టీవీ పోగ్రాంతో ..

టీవీ పోగ్రాంతో ..

ప్రియాంకచోప్రా హాలీవుడ్‌ టీవీ ప్రోగ్రాం క్వాంటికోలో నటించిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయంగా..

అంతర్జాతీయంగా..

అమెరికా టీవీ షో క్వాంటికో లో అలెక్స్ పర్రిస్ పాత్ర దక్కించుకోవడంతో ఆమె పేరు అంతర్జాతీయంగా మార్మోగింది.

పాపులారిటీ

పాపులారిటీ

ఈ షోలో ఆమె నటనకు పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది.

బిజీగా

బిజీగా

క్వాంటికో సిరీస్ రెండో భాగం షూటింగ్ లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది.

ఇటీవలే...

ఇటీవలే...

బాజీరావ్ మస్తానీ సినిమాలో నటనకు గానూ ఫిలింపేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును ఇటీవల అందుకుంది ప్రియాంక

మరో చిత్రం..

మరో చిత్రం..

ప్రకాశ్ ఝా దర్శకత్వంలో జై గంగాజల్ లోనూ నటిస్తోంది.

అరుదైన ఛాన్స్

అరుదైన ఛాన్స్

తొలిసిన్మానుంచి మొన్నటి బాజీరావు మస్తానీ దాకా 10 సంవత్సరాలు.. ఇండస్ట్రీలో వెనక్కితిరిగి చూడని బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ ప్రియాంకచోప్రా

అరుదైన

అరుదైన

ఇలా ఓ భారతీయ నటి .. ఆస్కార్‌ వేదికపైకి వెళ్లటం అరుదైన ఛాన్స్.

నామినేషనే కష్టం..

నామినేషనే కష్టం..

భారతీయ సిన్మాల నామినేషనే కనాకష్టమైపోయినా ఆస్కార్‌ వేదికపై ప్రియాంక తళుక్కున మెరవబోతోంది.

అందిస్తోంది

అందిస్తోంది

పిగ్గీచోప్స్ ఆస్కార్‌ అందుకోవడంలేదు. అందించబోతోంది.

పదిమూడు మందితో పాటు

పదిమూడు మందితో పాటు

విశ్వ సినీవేదికపై అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అకాడమీ ఎంచుకున్న పదమూడు మంది ప్రజంటర్స్‌లో ప్రియాంకచోప్రాకి చోటుదక్కింది.

పాలుపంచుకున్నారు

పాలుపంచుకున్నారు

ప్రఖ్యాత హాలీవుడ్ తారలతో ఆమె ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాలుపంచుకుంది

వెనక్కి నెట్టి మరీ..

వెనక్కి నెట్టి మరీ..

హాలీవుడ్‌ నటీమణుల్ని వెనక్కి నెట్టి మరీ ఈ గుర్తింపు సాధించింది. ఆస్కార్‌ వేదికపై అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

ప్రత్యేకత..

ప్రత్యేకత..

సెక్సీ గాళ్, ఫ్యాషన్ గాళ్‌లాంటి ఎన్నో బిరుదుల్ని సొంతం చేసుకున్న ప్రియాంకకి బీ టౌన్‌ హీరోయిన్స్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది.

ఆమె స్టైయిల్..

ఆమె స్టైయిల్..

నిర్మొహమాటంగా మాట్లాడటం, సెలబ్రిటీ ముసుగులో బతికేయకుండా ఎప్పుడయినా ఎక్కడికయినా వెళ్ళిపోవడం ఆమె స్టైయిల్‌.

కొత్త బ్రాండ్ అంబాసిడర్..

కొత్త బ్రాండ్ అంబాసిడర్..

ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిగ్‌బీతో కలిసి బాధ్యతను షేర్‌ చేసుకోబోతోంది ప్రియాంకచోప్రా .

అదే ప్లస్సైంది

అదే ప్లస్సైంది

కేవలం అందచందాల ప్రదర్శననే నమ్ముకోలేదీ హీరోయిన్‌. నటనకు అవకాశమున్న పాత్రల్లో జీవించేసింది. అదే ప్లస్సైంది.

ఎన్నో

ఎన్నో

తన నటనా కెరీర్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. బర్ఫీలో ప్రియాంక నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. మానసిక పరిపక్వతలేని యువతిగా మరెవరికీ సాధ్యంకాని అద్భుత నటనా కౌశలాన్ని ప్రదర్శించింది ప్రియాంక.

విషెష్

విషెష్

ఆస్కార్ వేదికకు ఎక్కి మన భారతీయతను చాటి చెప్పిన ప్రియాంకకు వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Priyanka Chopra looks ravishingly beautiful at the Oscars 2016. Quantico actress, who is also one of the presenters at 88th Academy Awards had stunned the on-lookers at the red carpet. She was draped in hues of white, designed by Lebanese designer Zuhair Murad. She looked elegant in the structured cage bustier mermaid dress adorned with 3D shimmering climbing flowers. She completed the look with minimal make up and shimmering diamond drop earrings and rings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu