»   » నగ్నంగా నటించిన సన్నివేశం నాకు చాలా సరదాగా అనిపించింది..!

నగ్నంగా నటించిన సన్నివేశం నాకు చాలా సరదాగా అనిపించింది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల హాలీవుడ్ లో విడుదలై బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కోడుతున్నది రోమాంటిక్స్ అనే సినిమాలో నటించిన రిబాకా లారెన్స్ ఆ సినిమాలో నగ్నంగా నటించిన సన్నివేశం గురించి తన మనోభావాలను వెల్లడించడం జరిగింది. డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడే ఈ సన్నివేశం గురించి చెప్పడం జరిగింది. సినిమాలో నాకు సీను బాగా నచ్చడంతో ఈ సన్నివేశానికి ఒప్పుకున్నాను. నేను ఈ విషయంలో డైరెక్టర్ ని నమ్మాను. నేను కథ చదువుకున్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసి, ఆ నగ్నంగా నటించిన సన్నివేశాన్ని కాదలలేకపోయానని ఆమె తెలిపారు. మొట్టమొదట నాకు కొంచెం టెంక్షన్ వచ్చిన తర్వాత బాగానే చేయడం జరిగింది. సీను పూర్తి అయిన తర్వాత చూస్తే ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని ఆమె తెలిపారు.

ఈ సినిమాలో రిబాకా లారెన్స్ తో పాటు కటి హాల్మస్, జోస్ ధూమాల్, అన్నా పక్విన్ నటించారు. ఈ సినిమా ని ఒక నవల ఆధారంగా తీశామని ఈ సినిమా దర్శకుడు గాల్ట్ నైదర్ హాపర్ వివరించారు. సినిమా అంతా చాలా సరదాగా, కామెడీగా ఉంటుందని ఆయన అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu