»   » ప్రపంచంలో ఉన్న అందరి కల్చర్స్ తెలుసుకోవడానికి ఫెస్టివల్స్ జరగాలి

ప్రపంచంలో ఉన్న అందరి కల్చర్స్ తెలుసుకోవడానికి ఫెస్టివల్స్ జరగాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ విన్నింగ్ హీరో రాబర్ట్ డినిరో ఈసంవత్సరం జరగనున్నటువంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిలీడ్ చేయనున్నారని ఇటీవలే జ్యూరీ సభ్యులు, ఆర్గనైజర్స్ వెల్లడించారు. తోమ్మిది మంది సభ్యులున్న ఈజ్యూరీలో ప్రెసిడెంట్ గా రాబర్ట్ డినిరో ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా ఈసంవత్సరం విన్నర్ నికూడా సెలెక్ట్ చేసేటటువంటి భాద్యతలను రాబర్ట్ డినవిశేషం.

ఈ సందర్బంగా రాబర్ట్ డినిరో మాట్లాడుతూ కమిటీ సభ్యులు నాపై ఈనమ్మకాన్ని ఉంచినందుకు తన ధన్యవాదాలు తేలియజేశారు. ఇక ఈసంవత్సరం జరిపేటటువంటి ఫేస్టివల్ ను మే 11వ తారీఖునుండి 22వ తారీఖు వరకు నిర్వహించనున్నట్లు బిబిసి ఛానెల్ కుఇచ్చినటువంటి ఇంటర్యూలో వెల్లడించారు. టాక్సీ ట్రైవర్ స్టార్ రాబర్ట్ డినిరో మాట్లాడుతూ ప్రపంచంలో జరిగేటటువంటి పాత కాలం నాటి పెస్టివల్స్ లోమనం అందరం బెస్ట్ గాచెప్పుకునేటటువంటి ఈ పెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

న్యూయార్క్ ట్రైబికా, ఖతార్స్ దోహా ట్రైబికా లాంటి బ్రహ్మాండమైనటువంటి ఫిలిం ఫెస్టివల్స్ ను స్దాపించినటువంటి ఘనత రాబర్ట్ డినిరో ది. రాబర్ట్ డినిరో మాట్లాడుతూ జ్యూరీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నిస్పక్షపాతంగా, నిజాయితీ వ్యవహారించాలని అన్నారు. ఎంతో ప్రముఖంగా నిర్వహించేటటువంటి ఈపెస్టివల్ లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సినిమాలను ఒకేసారి తెలియజేసే విధంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించడం వల్ల ప్రపంచంలో మనం కొల్పోయినటువంటి కల్చర్ నుమరలా తిరిగి ఒకచోట చేర్చినవారం అవుతామని అన్నారు. వీటితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి సినిమా ప్రజలు అభివృద్దికి దోహాదపడుతుందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu