»   » అన్నా చెల్లలు అంటూ ముద్దు సీన్లలలో మునిగి తేలిన హాలీవుడ్ జంట

అన్నా చెల్లలు అంటూ ముద్దు సీన్లలలో మునిగి తేలిన హాలీవుడ్ జంట

Posted By:
Subscribe to Filmibeat Telugu

రూపెర్ట్ గ్రింట్ తన కోస్టార్ అయినటువంటి ఎమ్మావాట్సన్‌తో ముద్దు సీన్‌లో నటించాల్సి వచ్చినప్పుడు చాలా అవలీలగా నటించడం జరిగింది. అందుకు గల కారణాలు రూపెర్ట్ గ్రింట్ వెల్లడించారు. డెత్లీ హాల్లోస్ 2లో తనతో పాటు కలసి నటించినటువంటి ఎమ్మావాట్సన్ తనకు తొమ్మిది సంవత్సరాల నుండే తెలుసని అన్నారు. అసలు ఎమ్మావాట్సన్ నాకు స్క్రీన్ మీదకి రాకముందే పరిచయం అని అన్నారు. సాధారణంగా ఇలాంటి సీన్లలో నటించేటప్పుడు ఇద్దరి మద్య అవగాహాన ఉంటే సరిపోతుందని రూపెర్ట్ వెల్లిడంచారు.

ఇక ప్రస్తుతం మేము చేస్తున్నటువంటి డెత్లీ హాల్లోస్ 2 సినిమా గురించి చెప్పాలంటే మా ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఇక ముద్దు సీన్లలలో నటించేటప్పుడు మాకు చెమట ఎక్కవగా పోసేదని అన్నారు. దాంతో మేము అ సీన్ మీద దృష్టిపెట్టడానికి చాలా సమయం పట్టింది. దాంతో సీను బాగా రావడానికి మేము నాలుగు టేకులు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక రూపెర్ట్, ఎమ్మావాట్సన్ ఇద్దరూ గతంలో హార్రీ పోట్టర్ లాంటి బాక్సాఫీసు చిత్రంలో నటించారు. ఇక ప్రస్తుతం నటిస్తున్నటువంటి డెత్లీ హాల్లోస్ 2 సినిమా జులై 13న యుకె, జులై 15న అమెరికా ధియేటర్ల స్క్రీన్స్ మీద విడుదల కానుంది. హార్రీ పోట్టర్ సినిమా సమయంలో ఎమ్మావాట్సన్, రూపెర్ట్ ఇద్దరూ అన్నా చెల్లెలుగా పిలుచుకునేవారు. చివరకు అన్నా చెల్లలు ఒకే సినిమాలో హీరో, హీరోయిన్‌గా నటించడమే కాకుండా ముద్దు సీన్లలలో మత్తు ఎక్కించారు. ఇలా ఉంటుంది హాలీవుడ్ సంప్రదాయం.

English summary
Rupert Grint has opened up on his kiss with Emma Watson. The actor has shared his uneasiness during the lip-lock scene with his sister like co-star in Deathly Hallows 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu