»   » నా కోస్టార్ తో అక్రమ సంబంధం కలిగిఉన్నానన్న రూమర్ నిజం కాదు

నా కోస్టార్ తో అక్రమ సంబంధం కలిగిఉన్నానన్న రూమర్ నిజం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ సాంద్రా బుల్లక్ ఇటీవల తన కోస్టార్ అయినటువంటి రేయన్ రేనాల్డ్స్ తో అక్రమ సంబంధం కలిగినదంటూ వచ్చిన వార్తలను చాలా తేలికగా కొట్టిపారేశారు. ఈసందర్బంలో సాంద్రా బుల్లక్ మాట్లాడుతూ ఇలాంటి వాటన్నింటికి ఎలా స్పందించాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి నాజీవతంలో ఒకే ఒక మనిషి ఉన్నాడు. అతను ఎవరంటే నాకొడుకు లూయిస్. ప్రస్తుతానికి వాడే నాకు అంతా అని అన్నారు.

ఇక రేయన్ రేనాల్డ్స్ విషయానికి వస్తే రెండు సంవత్సరాలు తనతో కలసి ఉన్నటువంటి తన భార్య స్కేర్ లెట్ జాన్సన్‌కు డిసెంబర్ లోనే విడాకులు ఇవ్వడం జరిగింది. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రేయన్ రేనాల్డ్స్ సాంద్రా బుల్లక్ తోకలసి డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై సాంద్రా బుల్లక్ మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నాకు రేయన్ రేనాల్డ్స్ ల సంబంధం కేవలం ప్రెండ్ షిప్ మాత్రమే. అసలు ఈరూమర్ వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుందని అన్నారు.

ఇంకా చెప్పాలంటే రేయన్ రేనాల్డ్స్ నాకు గత పది సంవత్సరాలుగా తెలసు అని అన్నారు. కానీ నేను మీకు ఒక విషయం మాత్రం చెప్పదలచుకున్నాను రేయన్ రేనాల్డ్స్ లవ్ చేసి నేను చీకటిలోకి వెళ్శాలని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. యునైడెట్ స్టేట్స్ లో ఉన్నటువంటి అందరు అమ్మాయిలు ఇలాగే చెబుతారని మీరు అనుకుంటారన్న విషయం కూడా నాకు తెలుసు అన్నారు.

English summary
Sandra Bullock has dismissed rumours that she’s dating Ryan Reynolds, insisting their relationship is purely platonic. Rumours of a romance between the two started making rounds after Ryan, 34, filed for divorce from his wife of two years - actress Scarlett Johansson – last month. Bullock however, made it clear that there is only one man in her life right now, her son Louis, saying, “it’s all I can handle”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu