»   » నాఆస్తిలో సగభాగం ఇవ్వడానికి సిద్దం, కాని నాబిడ్డని నాదగ్గరే ఉంచండి

నాఆస్తిలో సగభాగం ఇవ్వడానికి సిద్దం, కాని నాబిడ్డని నాదగ్గరే ఉంచండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిల్క్ స్టార్ సీన్ పెన్ గత సంవత్సరం తన భార్య రాబిన్ రైట్ నుండి ఎటువంటి పరిస్దతితులలో విడాకులు తీసుకోవాల్సివచ్చిందో దానికి కారణాలు వివరించారు. హాలీవుడ్ రిపోర్టర్ అందించినటువంటి సమాచారం ప్రకారం విడాకులు తీసుకునే సమయంలో సీన్ పెన్ తన భార్యకు తన ఆస్తిలో సగభాగం ఇవ్వడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఐతే సీని పెన్ మరియు రాబిన్ రైట్ ప్రేమకు తీపి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. వీరిద్దరికి ఈబిడ్డ విషయంలో కొంత గోడవ జరుగుతున్నట్లు సమాచారం.

ఈసందర్బంగా సీన్ పెన్ మాట్లాడుతూ నాఆస్తిలో సగభాగం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను కాని, నాబిడ్డను మాత్రం నావద్దనే ఉంచాలని కోరుకున్నట్లు అన్నారని సమాచారం. అంతేకాకుండా తన స్కూలింగ్ మొత్తం నావద్దనే జరగాలని అంటున్నారు. అందరిలాగే నాకు కూడా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అంటున్నారు. ఇంతకీ మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు అని అడగగా నాభార్యతో జరిగినటువంటి కొన్నిఅనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

English summary
‘Milk’ star Sean Penn has spoken out about his divorce last year from his wife Robin Wright. According to the Hollywood Reporter, Penn, 50, had to give up half of everything during the divorce, but he says not being able to raise his son, as a family is what he regrets most.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu