దుమారం రేపిన సింగర్ బికినీ ఫోటో..అదిరిపోయే కౌంటర్!
Recommended Video

దుమారం రేపిన సింగర్ బికినీ ఫోటో..అదిరిపోయే కౌంటర్!
హాలీవుడ్ సింగర్ మరియు నటి సెలెనా గోమెజ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది. రీసెంట్ గా సెలెనా ఆస్ట్రేలియాలో వెకేషన్ లో గడుపుతున్న తన బికినీ ఫోటోలని పోస్ట్ చేసింది. ఈ బికినిలో సెలెనా హాట్ గానే ఉంది. కానీ సెలెనా ఈ మధ్యన కాస్త బొద్దుగా తయారైంది. కొద్దిసేపటికే సెలెనా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ మధ్యన సెలెనాకి కిడ్నీ మార్పిడి జరిగింది. ఆ తరువాత సెలెనా బొద్దుగా మారింది. బికినిలో సెలెనా కనిపించడంతో నెటిజన్లు సెలెనా బాడీ షేమింగ్ కు దిగారు. దీనిపై లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అందం అనేది కేవలం భ్రమ మాత్రమే అని అభిప్రాయ పడింది. మహిళల శరీరరల గురించి కామెంట్లు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం అని సెలెనా అభిప్రాయం పడింది.


Click it and Unblock the Notifications











